Home » Rashid Khan
శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 4 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.
గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ పద్దెమినిదేళ్ల చరిత్రలో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు.
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ సంచలన విషయాలను వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపాడు.
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రషీద్ ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
అఫ్గానిస్థాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్ అసోసియేషన్ ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో రషీద్ ఖాన్ బిజీగా ఉన్నాడు.
అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్(అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్ టీ20 లీగ్స్)లో 700 వికెట్లు పడగొట్టి.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు
అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన పెళ్లిపై సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు తెరదించుతూ ఇన్‌స్టా వేదికగా రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.
ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకునే లోపు ఆ కోరిక నెరవేరితే చాలు అని అనుకుంటున్నానని చెప్పాడు.
ఈ ఏడాది సింహ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం అద్భుతమైన లాభాలను అందిస్తుంది, వ్యయం నియంత్రణలో ఉంటుంది.
Allah Ghazanfar: ఆఫ్ఘానిస్థాన్ జట్టు నుంచి మరో డేంజర్ స్పిన్నర్ వచ్చాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడు. అతడి జోరు చూస్తుంటే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.