• Home » Ranga Reddy

Ranga Reddy

Road Accident: మొయినాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: మొయినాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Telangana: జిల్లాలోని మొయినాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Telangana Elections: ఇబ్రహింపట్నంలో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి

Telangana Elections: ఇబ్రహింపట్నంలో ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి

జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య రాళ్ల వర్షం కురిసింది.

Rangareddy: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు..

Rangareddy: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు..

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్‌పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

Hyderabad: హస్తినాపురంలో గృహిణి ఆత్మహత్య

Hyderabad: హస్తినాపురంలో గృహిణి ఆత్మహత్య

హైదరాబాద్: జీవితంపై విరక్తి చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

Hyderabad: పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

Hyderabad: పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

హైదరాబాద్: బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

Road Accident: కీసర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

Road Accident: కీసర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

జిల్లాలోని కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్నేహితులంతా కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

TS News: రాజేంద్రనగర్‌లో భారీ చోరీ

TS News: రాజేంద్రనగర్‌లో భారీ చోరీ

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరి జరిగింది. ఓ ఇంట్లో 70 తులాల‌ బంగారం, 1 లక్ష రూపాయల నగదును దుండగులు దోచుకెళ్లారు.

TS News: కుంటలోకి దూసుకెళ్లిన న్యూబ్రిలియంట్ స్కూల్ బస్

TS News: కుంటలోకి దూసుకెళ్లిన న్యూబ్రిలియంట్ స్కూల్ బస్

జిల్లాలో న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

ACB Raids: రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్జేడీ విజయలక్ష్మి

ACB Raids: రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఆర్జేడీ విజయలక్ష్మి

రంగారెడ్డి జిల్లా(Rangareddy District)లో ఏసీబీ దాడులు(ACB Raids) చేసింది. ఈదాడుల్లో ఆర్జేడీ విజయలక్ష్మి(RJD Vijayalakshmi) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్(ACB DSP Srikanth) మీడియాకు వివరాలు తెలిపారు.

Ranga reddy Crime: అప్పుడు జరిగితే.. ఇప్పుడు పట్టుకున్నారు.. కానీ మర్డర్ మిస్టరీ మామూలుగా లేదు

Ranga reddy Crime: అప్పుడు జరిగితే.. ఇప్పుడు పట్టుకున్నారు.. కానీ మర్డర్ మిస్టరీ మామూలుగా లేదు

ఓ ప్రబుద్ధుడు వరుసకు కూతురయ్యే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన పెద్దలు.. అతన్ని అతి కిరాతకంగా హత్య చేసి పాతిపెట్టి పరారైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి