Share News

Crime: రంగారెడ్డి జిల్లా: కాటేదాన్‌లో దారుణం

ABN , Publish Date - Mar 29 , 2024 | 07:44 AM

రంగారెడ్డి జిల్లా: కాటేదాన్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని దుండగుడు మహిళ తలపై బండరాయితో మోదీ హతమార్చాడు.

Crime: రంగారెడ్డి జిల్లా: కాటేదాన్‌లో దారుణం

రంగారెడ్డి జిల్లా: కాటేదాన్‌లో దారుణం (Crime) జరిగింది. గుర్తుతెలియని మహిళ (Women) దారుణ హత్యకు (Murder) గురైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ (స్పోర్ట్స్ కాంప్లెక్స్) వద్ద గుర్తు తెలియని దుండగుడు మహిళ తలపై బండరాయితో మోదీ హతమార్చాడు. శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు (Police) సమాచారమిచ్చారు. దీంతో హుటా హుటిన మైలర్ దేవ్ పల్లి పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్కాట్ బృందాలు రంగంలోకి దిగాయి. హత్యకు గురైన మహిళ వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అక్కడున్న సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Mar 29 , 2024 | 07:57 AM