• Home » Ranga Reddy

Ranga Reddy

Leopard Scare: రీసెర్చ్ సెంటర్‌ ప్రాంగణంలో చిరుతల కలకలం

Leopard Scare: రీసెర్చ్ సెంటర్‌ ప్రాంగణంలో చిరుతల కలకలం

Leopard Scare: రంగారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Employment Opportunities: 3న మలబార్‌ గోల్డ్‌ పరిశ్రమ ప్రారంభం

Employment Opportunities: 3న మలబార్‌ గోల్డ్‌ పరిశ్రమ ప్రారంభం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మరో భారీ పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. రూ.700కోట్లతో కేసీ తండా పరిసర ప్రాం తంలో ఏర్పాటు చేసిన మలబార్‌ గోల్డ్‌ కర్మాగారం ఆవిష్కరణకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Road Accident in Telangana: తెలంగాణలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు

Road Accident in Telangana: తెలంగాణలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు

Road Accident in Telangana: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్..  అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

Minor Blackmail Case: ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాప్.. అక్కను ప్రేమించాడు.. చెల్లెలు కావాలన్నాడు

Minor Blackmail Case: ఘట్‌కేసర్‌లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మైనర్‌ను ఓ యువకుడు ట్రాప్ చేశాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔషాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Timmapur Railway Station: పట్టాలు దాటుతుండగా ఊహించని ఘటన

Timmapur Railway Station: ఓ కార్మికుడు తన పనిని ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోని ఘటన చోటు చేసుకుంది.

CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్

CM Relief Fund: సీఎం సహాయనిధిలో అవకతవకలు..ప్రభుత్వం సీరియస్

CM Relief Fund: సీఎం సహాయ నిధిలో కొన్ని ఆస్పత్రులు అవకతవకలకు పాల్పడు తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆ ఆస్పత్రులపై సీరియస్ అయింది. వైద్యశాఖ దీనిపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు

Car Tragedy News: అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు చిన్నారులకు అదే ఆఖరి రోజని తెలీదు. సరదాగా ఆడుకుంటూ చిన్నారు అక్కడే ఉన్న కారులోకి ఎక్కారు. కాసేపటికే ఊపిరాడక అల్లాడిపోయారు.

ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ

ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ

Moinabad Party Busted: రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ చేసుకుంటున్న 21 మంది యువతీ యువకులను ఎస్వీటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

Crime News: శంకరయ్య హత్య కేసు మిస్టరీని చేధించిన పోలీసులు..

కల్వకోల్‌కు చెందిన శంకరయ్యను అదే గ్రామానికి చెందిన గూడెపు నర్సింగ్‌రావు హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం

రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం

Bird Flu: రంగారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూతో ఫౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టారు అధికారులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి