• Home » Ranga Reddy

Ranga Reddy

TS News: ముస్లిం యువతిని ప్రేమించాడని ఆ యువకుడిని ఏం చేశారంటే...

TS News: ముస్లిం యువతిని ప్రేమించాడని ఆ యువకుడిని ఏం చేశారంటే...

ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని ఓ క్రషర్ గుంతలో నలుగురు యువకులు ఈతకు రాగా.. అందులో మహేష్(20) అనే యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. మహేష్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడని అంతా భావించారు.

TS News: బీఆర్‌ఎస్ నేతల పరస్పర దాడులు

TS News: బీఆర్‌ఎస్ నేతల పరస్పర దాడులు

జిల్లాలోని షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో అధికార పార్టీకి చెందిన నాయకులే ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.

Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు బలి

Road Accident: డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు బలి

జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో పరిధి సాగర్ రహదారి తుర్కయంజాల్ కూడలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Foxconn: తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ... ‘ఫాక్స్‌కాన్‌’‌కు కేటీఆర్ భూమిపూజ

Foxconn: తెలంగాణకు మరో అంతర్జాతీయ పరిశ్రమ... ‘ఫాక్స్‌కాన్‌’‌కు కేటీఆర్ భూమిపూజ

రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పరిశ్రమ తరలివచ్చింది.

Aishwarya: నాగోల్ స్మశాన వాటికలో ఐశ్వర్య అంత్యక్రియలు

Aishwarya: నాగోల్ స్మశాన వాటికలో ఐశ్వర్య అంత్యక్రియలు

నాగోల్ (Nagole) స్మశాన వాటికలో ఐశ్వర్య (Aishwarya) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మే 6న అమెరికా (America) టెక్సాస్‌లో కాల్పుల్లో ఐశ్వర్య చనిపోయింది.

TS News: సైబరాబాద్‌లో కల్తీ ముఠా గుట్టురట్టు... కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో..

TS News: సైబరాబాద్‌లో కల్తీ ముఠా గుట్టురట్టు... కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితో..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కల్తీ వస్తువులు తయారు చేస్తున్న కల్తీరాయుళ్ల ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు.

TS News: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

TS News: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు హుషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.

TS News: ఘట్‌కేసర్‌లో అదృశ్యమైన బాలుడు మృతి

TS News: ఘట్‌కేసర్‌లో అదృశ్యమైన బాలుడు మృతి

ఘట్‌కేసర్‌లో విషాదం చోటు చేసుకుంది.

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం..

Rangareddy Dist.: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం..

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో గుప్త నిధుల కలకలం రేగింది. గుప్త నిధులు (Hidden funds) ఉన్నాయన్న అనుమానంతో సొరంగం (Tunnel)లోకి యువకులు వెళ్లారు.

Amit Shah: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణకు అమిత్ షా

Amit Shah: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణకు అమిత్ షా

ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5గంలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అమిత్ షా వస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి