Home » Ranga Reddy
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy District)లో దారుణం జరిగింది. జిల్లాలోని కేశంపేట మండలం నిర్దవెల్లిలో పరువు హత్య(Sad incident) జరిగింది. ఈ హత్య స్థానికంగా కలకలం రేపుతోంది.
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈనెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలోని రాజేంద్రనగర్ హసన్‌నగర్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం, ఆలూరు స్టేజి వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులని సమాచారం.
గ్యాంగ్ రేప్‌కు గురైన బాలికకు న్యాయం చేయాలంటూ స్థానికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి చేసింది.
రంగారెడ్డి జిల్లా: హయత్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడ రహదారిపై గురుకుల పీజీటీ అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు హాయన్ డిజిటల్ జోన్ కేంద్రానికి అభ్యర్థులు వచ్చారు.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరుపుల బెడ్ తయారు చేసే కంపెనీలో ఆదివారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
అవును.. మహేశ్వరం నియోజకవర్గంలో (Maheswaram) ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే మంత్రి సబితారెడ్డి (Sabitha Indra Reddy) , మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)ఒక్కటయ్యారు..! వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.! ..
జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పాఠశాలలో పిల్లలను పంపించడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.