• Home » Rajastan

Rajastan

Bus Driver Heart Attack: స్టీరింగ్ మరో డ్రైవర్‌కు ఇచ్చి పడుకున్నాడు.. నిద్రలో ఉండగానే..

Bus Driver Heart Attack: స్టీరింగ్ మరో డ్రైవర్‌కు ఇచ్చి పడుకున్నాడు.. నిద్రలో ఉండగానే..

సతీష్ డ్రైవర్ సీటు పక్కన కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. సరిగ్గా గంట తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతిలో నొప్పితో గిలగిల్లాడసాగాడు. ఇది గుర్తించిన బస్సులోని వారు అతడికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Woman Gives Birth To 17th Child: 55 ఏళ్ల వయసులో 17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Woman Gives Birth To 17th Child: వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. గిరిజన తెగకు చెందిన ఈ దంపతులు చిత్తు కాగితాలు సేకరించి అమ్ముతుంటారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరికి ఇప్పటికే 16 మంది పిల్లలు ఉన్నారు.

RSS Meet in Jodhpur: ఆర్ఎస్ఎస్ కీలక మీట్... కొలిక్కి రానున్న బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక

RSS Meet in Jodhpur: ఆర్ఎస్ఎస్ కీలక మీట్... కొలిక్కి రానున్న బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక

మూడు రోజుల పాటు ఆర్ఎస్ఎస్ నిర్వహించనున్న సమన్వయ సమావేశంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె, సహ కార్యవాహ్‌లు (జాయింట్ జనరల్ సెక్రటరీలు), సమన్యయకర్తలతో సహా ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గోనున్నారు.

Dinosaur Era Fossils Uncovered : చెరువులో తవ్వుతుండగా కళ్లు జిగేల్.. బయటపడ్డ డైనోసార్ శిలాజాలు..

Dinosaur Era Fossils Uncovered : చెరువులో తవ్వుతుండగా కళ్లు జిగేల్.. బయటపడ్డ డైనోసార్ శిలాజాలు..

Dinosaur Era Fossils Uncovered : మేఘ గ్రామంలో రైతులు చెరువులో మట్టి కోసం తవ్వుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ భారీ జంతువుకు సంబంధించిన శిలాజం బయటపడింది. దీంతో ఓ రైతు పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.

Jungle Safari Viral Video: జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులు.. మధ్యలో పారిపోయిన డ్రైవర్.. చివరకు..

Jungle Safari Viral Video: జంగిల్ సఫారీకి వెళ్లిన పర్యాటకులు.. మధ్యలో పారిపోయిన డ్రైవర్.. చివరకు..

మొత్తం 20 మంది పర్యాటకుల బృందంతో కూడిన వాహనం అడవిలోకి వెళ్లింది. అయితే అడవి మధ్యలో ఉండగా వాహనం మరమ్మతులకు గురైంది. ఈ క్రమంలో డ్రైవర్ వాళ్లను వదిలేసి పారిపోయాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..

Artificial Rainmaking Trial: రాజస్థాన్‌లో డ్రోన్లతో మేఘమథనం

Artificial Rainmaking Trial: రాజస్థాన్‌లో డ్రోన్లతో మేఘమథనం

దేశంలోనే తొలిసారిగా డ్రోన్లతో కృత్రిమ వర్షాలను సృష్టించే మేఘమథనం ప్రయత్నం రాజస్థాన్‌లో...

Government School: తప్పిన పెను ప్రమాదం.. కూలిన ప్రభుత్వ స్కూలు పైకప్పు..

Government School: తప్పిన పెను ప్రమాదం.. కూలిన ప్రభుత్వ స్కూలు పైకప్పు..

Government School: ప్రమాదం జరిగిన సమయంలో అందులో 35 మంది చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ విషాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్న వయస్కుడు అతడే కావటం గమనార్హం.

Rajasthan School Collapse: కుప్పకూలిన స్కూల్‌ భవనం

Rajasthan School Collapse: కుప్పకూలిన స్కూల్‌ భవనం

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఝలావర్‌ జిల్లా పిప్లోడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది.

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.

Black Magic: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రావాలని నరబలి

Black Magic: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రావాలని నరబలి

తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి రప్పించుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన ఓ భర్త నరబలి ఇచ్చాడు. ఓ మంత్రగాడి మాటలు నమ్మి.. అన్న కొడుకుని హతమార్చాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి