Home » Rain Alert
Rains Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. దానికి అల్పపీడనం తోడైంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. శనివారం అల్లూరి జిల్లా, మన్యం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు కొనసాగనున్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేసి, పిడుగుపాటుకు నలుగురు మరణించారు.
Telangana Weather Updates: తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఏ ప్రాంతాల్లో వర్షం కురవనుంది. ఏయే జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rain Alert: ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటక పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్ర, శనివారాలు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పిడుగులు, ఈదురుగాలులతో కలిసి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ఈ నెల 27న కేరళకు, జూన్ తొలి వారంలో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం.
రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని తాకనున్నాయి. రాష్ట్రంలో వడగాడ్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి తీవ్రత కొనసాగుతోంది
రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచనను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. శనివారం 12 జిల్లాలకు, ఆదివారం 18 జిల్లాలకు రెయిన్ అలెర్ట్‌ను జారీ చేసింది.
క్రమంగా కురిసిన అకాల వర్షాలు, గాలివానతో రైతులకు నష్టం కలిగింది. ధాన్యాలు తడిసి రైతులు మార్కెట్లలో అవస్థలు ఎదుర్కొన్నారు.