Home » Rachakonda Police
తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన రెండు వెబ్ సైట్లు హ్యాక్‌కు గురయ్యాయి. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్‌సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడంతో వారం రోజులుగా వెబ్ సైట్లు పని చేయని పరిస్థితి.
ఊపిరి ఆగకుండా ఉండాలంటే పొగతాగడం ఆపాల్సిందేనని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అన్నారు. అంతర్జాతీయ సీఓపీడీ డే సందర్భంగా ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డితో కలిసి సీఓపీడీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ప్రధాన నిందితుడు A1మొహమ్మద్ ఇబ్రాహీం ఖురేషీని అరెస్టు చేశామని... అలాగే సహనిందితులు A3 కురువ శ్రీనివాస్, A4 హసన్ బిన్ మోసిన్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ చెప్పారు. మరో నిందితుడు A2 హనీఫ్ ఖురేషీ పరారీలో ఉన్నాడన్నారు.
రౌడీషీటర్‌ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొడుదుల నవీన్ రెడ్డి (32)పై పలు పోలీస్ స్టేషన్‌లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఉదయ్‌పూర్‌లోని గోల్డెన్ పామ్ హోటల్‌లో మేనేజర్‌గా పనిచేశాడని.. మేనేజ్‌మెంట్ మార్పుల కారణంగా లోకేష్ బరేత్ ఉద్యోగం కోల్పోయినట్లు రాచకొండ సీపీ వెల్లడించారు. ఉద్యోగం లేకపోవడంతో జగదీష్ గుజ్జర్‌ను కలిశాడని.. అప్పటికే జగదీష్ గుజ్జర్ డ్రగ్స్ సరఫరా చేసేవాడన్నారు.
వినాయక చవితి, మిలాద్ ఉల్ నబీ పండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Telangana Maoist Surrender: తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరినీ మధ్యాహ్నం 12 గంటలకు సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
Elephant Tusk Smuggling: ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నమని.. ఇవి ఒరిజినల్ దంతాలా కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించినట్లు చెప్పారు.
Robbery Attempt: మీర్‌పేట్‌లోని ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చాడో దొంగ. ఇంతలోనే యజమాని రావడంతో ఆ దొంగ.. తన దొంగ తెలివిని ఉపయోగించి మరీ ఒనర్‌ను బురిడీ కొట్టించాడు.
రాచకొండ పోలీసులు హాష్ అయిల్‌ను పట్టుకున్నారు. హాష్ అయిల్‌ను తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు.