• Home » Puttaparthi

Puttaparthi

COLLECTOR: మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి

COLLECTOR: మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించాలి

మహిళల వినూత్న కా ర్యక్రమాలతో, వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన హాలులో మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా సమాఖ్య నాలుగో వార్షిక మహాజన సభ నిర్వహించారు.

KGBV: కేజీబీవీలో కోతుల బెడద

KGBV: కేజీబీవీలో కోతుల బెడద

మండలంలోని పాపిరెడ్డిపల్లి వద్దనున్న కేజీబీవీలో కోతుల బెడద ఎక్కువైంది. కొన్నేళ్లుగా కోతులు హాస్టల్‌ గదుల్లోకి చొరబడి విద్యార్థుల బ్యాగులోని పుస్తకాలు చిందరవందరచేస్తూ దాచుకున్న తినుబండారాళ్లను ఎత్తుకెళ్తున్నాయి.

PURITY: స్వచ్ఛత ఎక్కడ..?

PURITY: స్వచ్ఛత ఎక్కడ..?

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మండల పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని ప్రతినెలా మూడో శనివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో బాగంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరి శుభ్ర వాతావరణాన్ని నెలకొల్పేందుకు అధికారులను సైతం ఇందులో భాగస్వాములను చేసింది. అమలు చేయాల్సిన అధికారులే పట్టించుకోక పోవడంతో ఈ కార్యక్రమం నీరుగారి పోతోంది.

PLANTS: ఎండిపోతున్న మొక్కలు

PLANTS: ఎండిపోతున్న మొక్కలు

ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొదించాలన్న సంకల్పంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల లు, కళాశాలల ప్రాంగణాల్లో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిం ది. అయితే కొత్తచెరువు మండల కేంద్రంలోని మేజర్‌ పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం బుక్కపట్నం ఫారెస్టు నర్సరీ నుంచి దాదాపు 500 మొక్కలను నాటేందుకు తీసుకొచ్చారు.

RETIRED: విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం

RETIRED: విశ్రాంతి ఉద్యోగులకు సన్మానం

విశ్రాంత ఉద్యోగుల దినో త్సవం సందర్భంగా 75 సంవత్సరాలు నిండిన 12 మంది విశ్రాంత ఉద్యోగులను బుధవారం ఘనంగా సన్మానించినట్టు జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు రామకృష్ణయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్స వాన్ని నిర్వహించారు.

JC: తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన

JC: తహసీల్దార్‌ కార్యాలయం పరిశీలన

స్థానిక తహసీల్దార్‌ కార్యాల యాన్ని మంగళవారం జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ పరిశీలించారు. కార్యాల యంలోని రికార్డులు, మ్యుటేషన ఫైల్స్‌, రెవె న్యూ రిజిస్టర్లను పరిశీలించారు. పెడబల్లిలో నిర్వహిస్తున్న భూ రీసర్వేపై సిబ్బందితో సమీ ించారు. తప్పులు లేకుండా రెవెన్యూ రికార్డు లను తయారు చేయాలని ఆదే శించారు.

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల గైర్హాజరు

PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల గైర్హాజరు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వ హించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారు లు ప్రతి సారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ సోమవారం కూడా ఉద యం 11 గంటలైనా చాలామంది అధికారులు హాజరుకాలేదు.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

దాదాపు నాలుగు దశాబ్దా ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరి నొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠ శాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల అ పూర్వసమ్మేళానానికి కొత్తచెరువు బాలుర ఉన్నతపాఠశాల వేదికగా మారింది.

CHESS: ఓపెన చెస్‌ టోర్నీ ప్రారంభం

CHESS: ఓపెన చెస్‌ టోర్నీ ప్రారంభం

పట్టణంలోని కొత్తపేట సీతారామాంజినేయస్వామి కల్యాణమండపంలో శనివారం హైబ్రో చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా ఓపెన చెస్‌ పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ చెస్‌ అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి సుమన, టోర్నీ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ చాంద్‌బాషా, హానరబుల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బీవీ సుబ్బారావు, డైరెక్టర్‌, హైబ్రో చెస్‌ అకాడమి నిర్వాహకులు ప్రారంభించారు.

TDP: అభివృద్ధి బాటలో సోమందేపల్లి

TDP: అభివృద్ధి బాటలో సోమందేపల్లి

అభివృద్ధి బాటలో సోమందేపల్లి మండలం పరుగులు పెడుతోంది. మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి