TRANSFORMER: రక్షణ కంచె లేని ట్రాన్సఫార్మర్
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:34 PM
స్థానిక ఎం పీడీవో కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే విద్యుత ట్రాన్స ఫార్మర్‌ను ఒక దిన్నెను నిర్మించి అమ ర్చారు. ఎంపీడీవో, వ్య వసాయ, ఉపాధి హామీ, గృహ నిర్మాణ శాఖ, తహసీల్దార్ కార్యాల యాలన్నీ ఆ ప్రాంతం లోనే ఉన్నా యి.
తనకల్లు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎం పీడీవో కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే విద్యుత ట్రాన్స ఫార్మర్‌ను ఒక దిన్నెను నిర్మించి అమ ర్చారు. ఎంపీడీవో, వ్య వసాయ, ఉపాధి హామీ, గృహ నిర్మాణ శాఖ, తహసీల్దార్ కార్యాల యాలన్నీ ఆ ప్రాంతం లోనే ఉన్నా యి. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు పక్కన ట్రాన్స ఫార్మర్ అమర్చిన అఽధి కారులు కంచె ఏర్పా టు చేయడం మరిచారు. దీంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలు న్నట్లు ప్రజరు వాపో తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు ట్రాన్స ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....