Home » Prathyekam
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి కూడా దారితీస్తుంది.
మీ చొక్కా కాలర్, స్లీవ్‌లపై మొండి మరకలు ఉన్నాయా ? చెమట లేదా ధూళి కారణంగా, ఈ ప్రదేశాలలో తరచుగా మరకలు కనిపిస్తాయి. వాటిని తొలగించడం చాలా కష్టం. అయితే, ఈ మరకలను వదిలించుకోవడానికి ఇంటి నివారణలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన, విలువైన ఖనిజాలలో వజ్రాలు ఒకటి. అయితే, కొన్ని దేశాలు అత్యధిక వజ్రాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భార్యాభర్తల మధ్య గొడవలు, విబేధాలు సర్వసాధారణం. సాధారణంగా, ఈ వివాదాలు ముఖ్యమైన కారణాలను కలిగి ఉంటాయి, ఇది చివరికి విడాకులకు దారి తీస్తుంది. అయితే, బొద్దింక కారణంగా విడాకులు తీసుకోబోతున్న ఓ విచిత్రమైన ఘటన వైరల్ అవుతోంది..
మౌని అమావాస్య అంటే ఏమిటి? ఇతర అమావాస్య రాత్రుల నుండి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? దాని ప్రాముఖ్యత, ఆచారాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారికి బంగారు ఉంగరం ధరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వారి అదృష్టాన్ని మార్చే శక్తి దానికి ఉంది. బంగారాన్ని ధరించడం వల్ల ఏ రాశుల వారికి సానుకూల ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.
వసంత పంచమి సందర్భంగా ఈ వస్తువలను దానం చేస్తే సంపద, శ్రేయస్సు మీ సొంతం అవుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది సిగరెట్ తాగితే ఒత్తిడి తగ్గుతుందని అంటారు. అయితే, సిగరెట్ తాగడం వల్ల నిజంగా ఒత్తిడి తగ్గుతుందా? ఇందులో నిజమెంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శివుని విగ్రహం లేదా శివలింగాన్ని కలలో చూడటం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ కధనంలో శివునికి సంబంధించిన కొన్ని కలల అర్థాలను తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం.. మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ కధనంలో S అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..