• Home » Prakasam

Prakasam

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పట్టించుకోరా?..వైసీపీ సర్కార్‌పై షర్మిల విమర్శలు

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పట్టించుకోరా?..వైసీపీ సర్కార్‌పై షర్మిల విమర్శలు

Andhrapradesh: గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Balineni Srinivas: కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపు.. బాలినేని కీలక వ్యాఖ్యలు

Balineni Srinivas: కావాల్సిన సీట్ల కోసం రాజీనామా చేయడం ఎంత సేపు.. బాలినేని కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... మాగుంట శ్రీనివాసులురెడ్డి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని.. తన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాలన్నారు.

Actor Prudviraj: రెడ్డి కాకపోవడమే నా దౌర్భాగ్యం.. వైఎస్సార్సీపీపై నటుడు పృథ్వీరాజ్ ఘాటు వ్యాఖ్యలు

Actor Prudviraj: రెడ్డి కాకపోవడమే నా దౌర్భాగ్యం.. వైఎస్సార్సీపీపై నటుడు పృథ్వీరాజ్ ఘాటు వ్యాఖ్యలు

Andhrapradesh: వైఎస్సార్పీకి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీపై వరుసగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు నటుడు పృధ్వీరాజ్. బూతుల మినిస్టర్లు, బూతుల యూనివర్సీటి కుప్పకూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి వైఎస్సార్పీపీ, మంత్రులపై పృధ్వీరాజ్ విరుచుకుపడ్డారు.

CPM.. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో పొత్తు ఉండదు: శ్రీనివాసరావు

CPM.. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో పొత్తు ఉండదు: శ్రీనివాసరావు

ప్రకాశం: బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలతో మాకు పొత్తు ఉండదని, దేశ వ్యాప్తంగా మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.

YV Subbareddy: వైసీపీ ఇంచార్జిల మార్పులు చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

YV Subbareddy: వైసీపీ ఇంచార్జిల మార్పులు చేర్పులపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: వైసీపీ నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ.సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవాలని మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నారు.

Chandrababu: ప్రకాశం జిల్లాలో ఈ నెల 5న చంద్రబాబు పర్యటన

Chandrababu: ప్రకాశం జిల్లాలో ఈ నెల 5న చంద్రబాబు పర్యటన

ప్రకాశం జిల్లాలో ఈనెల5వ తేదీన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారయింది. రేపు మధ్యాహ్నం 2:45గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు కనిగిరి బయలుదేరనున్నారు.

Viral Video: మద్యం సీసాలతో 7వ తరగతి విద్యార్థులు

Viral Video: మద్యం సీసాలతో 7వ తరగతి విద్యార్థులు

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని ఓ ప్రాంతంలో న్యూ ఇయర్ సందర్భంగా 7వ తరగతి విద్యార్థులు మద్యం సీసాలతో కనిపించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న జరుగగా అందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

YV Subbareddy: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

YV Subbareddy: కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Andhrapradesh: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినా వైసీపికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు తమకు తోడుగా నిలబతాయన్నారు.

AP Politics: ప్రకాశం జిల్లాలో ఈ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?

AP Politics: ప్రకాశం జిల్లాలో ఈ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా?

AP Politics: ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే ల‌క్ష్యంగా పలు జిల్లాలలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల‌ను మారుస్తోంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే... ఒంగోలు పార్లమెంట్ ప‌రిధిలో ఈసారి దాదాపు ఐదుగురిని త‌ప్పించాల‌ని నిర్ణయించింది.

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. జగన్ ఫ్లెక్సీల తొలగింపు..

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. జగన్ ఫ్లెక్సీల తొలగింపు..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్‌ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి