Share News

Nara Bhuvaneswari: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి పర్యటన

ABN , Publish Date - Jan 31 , 2024 | 08:12 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు.

Nara Bhuvaneswari: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు భువనేశ్వరి పర్యటన

ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో కలత చెంది హఠాన్మరణం చెందిన వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నారు. ఉదయం 11.20 గంటలకు దర్శి, మధ్యాహ్నం 12.15 గంటలకు ముండ్లమూరు మండలం శింగన్నపాలెం, 12.55 గంటలకు తాళ్ళూరు మండలం తూర్పు గంగవరం, 3.35 గంటలకు టంగుటూరు, సాయంత్రం 4.20 గంటలకు కొండపి మండలం కె.ఉప్పలపాడు, 6 గంటలకు ఉలవపాడు మండలం టెంకాయచెట్లపాలెంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. రాత్రికి ఆమె కందుకూరులో బస చేయనున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 08:12 AM