Home » Police Constable
సంతోషం అనే వ్యక్తి 17 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడు పోలీసు విధులతో పాటూ పాములు పట్టే పని కూడా చేస్తుంటాడు. అయితే ఇటీవల పాములు పట్టే క్రమంలో అతడు చేసిన చిన్న నిర్లక్ష్యం చివరకు ఎలా ప్రాణాలు తీసిందో చూడండి.
Suryapet Constable Marries 4 Women: కృష్ణంరాజు నిత్య పెళ్లి కొడుకుగా మారాడు. ఏకంగా నలుగుర్ని పెళ్లి చేసుకున్నాడు. నలుగురిలో ముగ్గురు యువతులు కాగా.. ఓ బాలిక కూడా ఉంది. కొద్దినెలల క్రితమే బాలికతో పెళ్లయింది.
Constable Stabbed: మహ్మద్ సఫివుల్లా తన కూతురికి రెండో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం పాషాకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. మామ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు.
ఒక్కోసారి.. సెలబ్రిటీల కన్నా సామాన్యులకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీలను మించి వారే మీడియా అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకుంటారు. తాజాగా హీరోయిన్ తమన్నాకు కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆ వివరాలు..
ఇవాళ అత్యంత పేద తల్లిదండ్రుల కుమారుడు కూడా పోలీసు నియామకంలో భాగమయ్యాడు. మొత్తం రాష్ట్రానికి భద్రత కల్పించగల శక్తిగా మారాడు అని సీఎం చెప్పారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ప్రధాన అడుగు అని సీఎం అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యుత్తమ పోలీస్ వ్యవస్థగా నిలిచింది. న్యాయవ్యవస్థలో రెండో స్థానం, మొత్తం న్యాయ సంబంధిత సేవలలో దేశంలో మూడో స్థానం సాధించింది
యునైటెడ్ బేవరేజీస్ కంపెనీలో కింగ్ ఫిషర్ బీర్ల తయారీని ఎక్సైజ్ మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు శుక్రవారం పరిశీలించారు.
పది రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది.
కొద్ది నెలలుగా రాష్ట్రంలో పోలీసు శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఎస్సైలు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఆమె ఓ ఎస్సై భార్య. తన భర్తకు ఓ మహిళా కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందని, దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, ఇద్దరు పిల్లలతో కారుణ్య మరణానానికి అనుమతించాలంటూ రోడ్డు మీద ఫ్లెక్సీ పట్టుకొని పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది.