Home » Polavaram
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం విషయంలో అంతర్జాతీయ నిపుణుల సూచనలకే కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసింది.
రాష్ట్ర జల-జీవనాడి పోలవరం ప్రాజెక్టును 2027 జూలై నాటికి పూర్తి చేయాలన్న లక్ష్య సాధన దిశగా కీలక అడుగు పడింది.
ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యం తర్వాత పోలవరం ప్రాజెక్టు జంట సొరంగాల పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.
కృష్ణానది జలాల పంపకాలపై పునఃసమీక్ష చేపట్టాలని కోరుతూ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్-2 గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం ఎంపికపై కేంద్ర జల సంఘం ఒకట్రెండు గురువారం నిర్ణయమూ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా పరిహారం అందలేదు. ఎకరాకు అదనంగా పది లక్షల చెల్లిస్తానన్న జగన్ హామీ....
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై ఒకవైపు తొందరపెడుతూనే.. మరోవైపు లేనిపోని సందేహాలతో కేంద్ర జల సంఘం జాప్యం చేస్తోంది. ఇప్పుడు సదరు వాల్ నిర్మాణ భవితవ్యం దాని చేతుల్లోనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నె
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్‌తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.