Home » Plane Crash
Ahmedabad Flight Accident: గురువారం మొదటిసారి లండన్‌లోని భర్త దగ్గరకు బయలుదేరింది. ఇంటి నుంచి వెళుతున్నప్పుడు ఎంతో ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. కన్నవాళ్లను విడిచి వెళ్లడానికి ఎంతో బాధపడింది.
Ahmedabad Flight Accident: గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 241 మంది చనిపోయినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. విమానంలో ఉన్న అందరూ చనిపోగా.. ఒకడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
Astrologer Sharmistha: జ్యోతిష్యురాలు షర్మిష్ట.. ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు. 6 నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు. విమానం కూలడానికి వారం ముందు కూడా ఆమె ఇదే విషయం చెప్పారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందర్నీ తీవ్రంగా కలచివేసింది. లండన్‌కు వెళ్తున్న ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు 242 మంది చనిపోయారు. అయితే ఒక వ్యక్తి మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్.. అత్యాధునికమైన, ఇంధన సామర్థ్యం కలిగిన విమానంగా పేరుపొందింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ఈ భారీ విమానంలో ఒకేసారి 242-290 మంది వరకు ప్రయాణించవచ్చు.
Boeing Aircraft: అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
అహ్మదాబాద్‌లో బోయింగ్ 787 విమానం కూలిన ఘటనపై నిపుణులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాగే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదని అంటున్నారు.
విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్.. సంబంధిత ‘ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్’ (ఏటీసీ)కి మేడే కాల్ చేస్తారు. అవతలి వారికి స్పష్టంగా వినిపించటం కోసం ‘మేడే, మేడే, మేడే’ అంటూ మూడుసార్లు చెబుతారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పలువురు సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌లోని గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణంపాలయ్యారు.