Home » Plane Crash
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైన ప్రయాణికుడు విశ్వా్‌సకుమార్ రమేశ్ (45)! తాను బతకడం నిజంగా అద్భుతమేనని రమేశ్ చెప్పారు.
అహ్మదాబాద్‌లో జరిగి న ఘోర విమాన ప్రమాదం ఎలా జరిగింది? దీని కి కారణాలేంటి? సాంకేతిక వైఫల్యమా? పక్షు లు ఢీకొన్నాయా? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం చూపే కీలకమైన బ్లాక్‌బాక్స్ ఎట్టకేలకు లభించింది.
అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు.
అహ్మదాబాద్‌లో జరిగిన దారుణ విషాద విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకూ విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు ఎవరన్నది ఒకసారి పరిశీలిద్దాం.
విమానంలో ఒక ఇంజన్ ఆగిపోతే మరో ఇంజన్ రన్ అవుతుంది అంటున్నారు.. ఆది తప్పు. రెండు ఇంజన్లు ఒకేసారి రన్ అవుతుంటాయి. పక్షులు అడ్డు రావడం అనేది కూడా కారణమే కాదు.. ఇది ప్రతీ ఎయిర్‌పోర్ట్‌లో ఉండే సమస్యనే..
ప్రధాని మోదీ గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కుటుంబాన్ని పరామర్శించారు. విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్లలో రూపానీ కూడా ఉన్నారు. తీవ్ర ఆవేదన వెలిబుచ్చిన మోదీ.. రూపానీతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Ahmedabad Plane Crash: దేశంలో ఇప్పటి వరకు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో కెప్టెన్ ఎస్‌ఎన్ రెడ్డి అన్నారు. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయిందని తెలిపారు.
Bhagavad Gita: హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావించే భగవద్గీత పుస్తకం దొరికింది. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా.. భారీ మంటల్లో నుంచి కూడా ఆ పుస్తకం తప్పించుకుంది.
Viral Newspaper Ad: అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
Ahmedabad Flight Accident: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి 1206 నెంబర్ అంటే పిచ్చి. ఆ నెంబర్‌ను తన లక్కీ నెంబర్‌గా భావించేవారు. ఆ నెంబర్‌తో సంబంధం ఉన్న రోజే ముఖ్యమైన కార్యక్రమాలు మొదలుపెట్టేవారు.