Home » Plane Crash
తండ్రి ఆటో డ్రైవర్. ఆ పేదింట్లో ఆమె చదువుల సరస్వతి. అవిశ్రాంతంగా పోరాడి అనుకున్నది సాధించింది. దీక్షాదక్షతతో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మాస్టర్స్ కోసం UKకి వెళుతోంది. ఒక్క నిమిషంలో..
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలెట్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను పౌర విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే, విమానం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ చేరుకున్నప్పుడు అందులో కూర్చున్న ప్రయాణికుడు ఆకాష్ వత్స ఒక వీడియో తీశాడు. అనంతరం, ఈ విమానం నుండి దిగిపోయాడు. అయితే, విమాన ప్రమాదాన్ని ఆకాష్ ముందుగానే గుర్తించాడా?
BJ Medical College Mess: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ఆ వీడియో చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుస్తోంది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Actor Vikrant Massey: మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై విక్రాంత్ మస్సె క్లారిటీ ఇచ్చారు. నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ విమానాల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. అహ్మదాబాద్‌లో గురువారం బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787 విమానం కూలిన ఘోర దుర్ఘటన తర్వాత సదరు ఫ్లైట్లలో సాంకేతిక లోపాలపై విస్తృతంగా చర్చ మొదలైంది.
ఎంతో ఆనందంగా లండన్‌కు బయలు దేరిన 241 మంది జీవితాలను కాల్చి బుగ్గి చేసిన ఘోర విమాన ప్రమాదంపై మిస్టరీ ముడి వీడలేదు. ప్రమాద ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా..
Ahmedabad Flight Accident: జావెద్ చనిపోయిన విషయం అతడి తల్లికి చెప్పలేదు. ఆమె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఇది వరకే స్టంట్ వేశారు. మరికొన్ని రోజుల్లో మరో స్టంట్ వేయాల్సి ఉంది.