• Home » Pet Dogs

Pet Dogs

Viral Video: కుక్క పదే పదే విసిగిస్తోందని.. ఈ పిల్లాడు చేసిన పని చూడండి..

Viral Video: కుక్క పదే పదే విసిగిస్తోందని.. ఈ పిల్లాడు చేసిన పని చూడండి..

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే కుక్కలు.. కొన్నిసార్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. వివిధ కారణాల వల్ల కొన్ని కుక్కలు చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేసి చంపేసిన ఘటనలు కూడా చాలా చూశాం. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో...

Viral Video: ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

Viral Video: ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

కుక్కలకు ఉన్న విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన కళ్ల ముందు నిత్యం చోటు చేసుకునే అనేక ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంటాయి. కొన్ని కుక్కలైతే ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్ని...

Viral Video: ట్రైనర్‌గా మారిన తల్లికుక్క.. గడప దాటే విధానంపై ఎలా శిక్షణ ఇస్తోందో చూడండి..

Viral Video: ట్రైనర్‌గా మారిన తల్లికుక్క.. గడప దాటే విధానంపై ఎలా శిక్షణ ఇస్తోందో చూడండి..

కుక్కల తెలివితేటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లో చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లలో పెద్ద పెద్ద మిస్టరీ కేసుల వరకూ విశేష సేవలందించడం చూస్తూనే ఉన్నాం. కొన్ని కుక్కలతే..

Dog Viral Video: ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పెద్ద పేలుడును ఎలా ఆపేసిందంటే..

Dog Viral Video: ఈ కుక్క స్మార్ట్‌నెస్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. పెద్ద పేలుడును ఎలా ఆపేసిందంటే..

పెంపుడు కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో రోజూ చూస్తూనే ఉంటాం. తన యజమాని ఇంటికి నిత్యం కాపలా కాస్తూ.. ఆపద సమయంలో అవసరమైతే తమ ప్రాణాలు కూడా ఫణంగా పెడుతుంటాయి. పెంపుడు కుక్కల కారణంగా...

Viral Video: శునకంపై సిబ్బంది ప్రతాపం.. మొహంపై కొట్టి, కాలితో తన్నుతూ పైశాచిక ఆనందం

Viral Video: శునకంపై సిబ్బంది ప్రతాపం.. మొహంపై కొట్టి, కాలితో తన్నుతూ పైశాచిక ఆనందం

థానేలో ఓ పెట్ క్లినిక్ సిబ్బంది చౌ చౌ జాతికి చెందిన శునకంపై దాడి చేశారు. ఆ శునకం మొహంపై కొట్టి, కాలితో తన్ని పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.

Viral Video: బాధపడుతున్న పిల్లాడిని గమనించిన కుక్క పిల్ల.. సమీపానికి వెళ్లి మరీ సర్‌ప్రైజ్ చేసిందిలా..

Viral Video: బాధపడుతున్న పిల్లాడిని గమనించిన కుక్క పిల్ల.. సమీపానికి వెళ్లి మరీ సర్‌ప్రైజ్ చేసిందిలా..

సాటి మనుషుల పట్ల కనీసం మానవత్వం చూపించడానికి చాలా మందికి మనసు రాదు. ఇలాంటి నేటి సమాజంలో మనుషుల కంటే జంతువులు ఎంతో నయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ...

Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్లాలంటూ తొందరపెట్టిన కుక్కలు.. చివరకు యజమాని పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Viral Video: వాకింగ్‌కు తీసుకెళ్లాలంటూ తొందరపెట్టిన కుక్కలు.. చివరకు యజమాని పరిస్థితి చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పెంపుడు కుక్కలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ప్రధానంగా యజమాని మాటను తూచాతప్పకుండా పాటిస్తూ.. అతడి కుటుంబ సభ్యులకూ ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటాయి. అయితే కొన్నిసార్లు...

Viral Video: అరే..!  వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

Viral Video: అరే..! వీడేంటీ యువతి వద్దకు వెళ్లి ఇంత పని చేశాడు.. ఈ వీడియో చూసి తప్పు ఎవరిదో మీరే చెప్పండి..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఎక్కడ ఏ చిన్న విచిత్ర ఘటన జరిగినా.. వెంటనే నెట్టింట్లోకి వచ్చి పడుతోంది. వీటిలో వినూత్నంగా ఉన్న వీడియోలు ఇట్టే వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం...

Viral Video: మహిళ పిలవగానే భయపడుతూ వచ్చిన వీధి కుక్క.. సీన్ కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: మహిళ పిలవగానే భయపడుతూ వచ్చిన వీధి కుక్క.. సీన్ కట్ చేస్తే.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

కొందరు జంతువుల పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తుంటారు. ఇంకొందరు తమ జీవితాన్ని జంతు సంరక్షణకే అంకితం చేస్తుంటారు. ఇలాంటి వారు జంతువులకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. వాటిని తమ సొంత పిల్లల్లా చూసుకుంటుంటారు. ఇలాంటి..

Viral Video: ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది.. కుక్కను పట్టుకుని ఫోన్ చూసుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా..

Viral Video: ఫోన్ ధ్యాసలో పడితే ఇలాగే ఉంటుంది.. కుక్కను పట్టుకుని ఫోన్ చూసుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో కొందరు ఇంటి నుంచి అడుగు బయట పెట్టకుండా ఫోన్ ద్వారానే లక్షలు సంపాదిస్తున్నారు. మరికొందరు ఇదే ఫోన్ ద్వారా ఎక్కడలేని పబ్లిసిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాగే ఇంకొందరు స్మార్ట్ ఫోన్ ధ్యాసలో పడి ప్రమాదాలకూ గురవుతున్నారు. చాలా మంది...

తాజా వార్తలు

మరిన్ని చదవండి