Home » Pat Cummins
‘మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ప్లేయర్ ఎవరు?’ అని ప్రశ్నించగా.. టెస్ట్ దిగ్గజం చతేశ్వర్ పుజారా అని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ సమాధానం చెప్పాడు.
తమ తండ్రిని చంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు సరైన వైద్యం అందిచండం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇమ్రాన్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మద్దతు తెలిపారు.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 47 పరుగుల తేడాతో ఓడిన ఎస్ఆర్‌హెచ్.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టు ఓటమిపై స్పందించాడు.
నేడు ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఎలిమినేటర్ పోరులో తలపడనున్నాయి. ఇందులో ఎస్ఆర్‌హెచ్ నెగ్గాలంటే ఆర్ఆర్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడును అడ్డుకోవాలి. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో కొనసాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ అతడిపై చర్యలు తీసుకుంది. కమిన్స్‌కు రూ.12 లక్షల జరిమానా విధించింది.
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఘన విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం ఈ విజయంపై ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ పాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఈ కుర్రాడు కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. అయితే మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. వైభవ్ నాక్‌పై స్పందించాడు. అతడి ఆట తీరుకు ఫిదా అయ్యాయని తెలిపాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ వచ్చింది. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ఆసీస్ స్టార్ బౌలర్, ఎస్ఆర్‌హెచ్ కీలక ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 17న తిరిగి జట్టుతో చేరనున్నట్లు సమాచారం.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో భారత్ గ్రాండ్ విక్టరీ సాధించింది. 336 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డ్‌లో కాస్త గంభీరంగా కనిపిస్తాడు. కానీ మైదానం బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ప్లేయర్లనూ కలుపుకొని పోతాడు. అలాంటోడు తాజాగా చేసిన ఓ పని అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..