Home » Panchumarthi Anuradha
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలోని ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.
ఎన్నికల సమయంలోనే ఏపీ సీఎం జగన్ రెడ్డికి బీసీలు గుర్తుకొస్తారా అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మవరం పద్మశాలి చేనేత వస్త్ర వ్యాపారులపై వైసీపీ నేత అవినాష్ దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పందించారు.
టీడీపీ ప్రకటించిన మానిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్‌పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు.
సీఎం జగన్ (CM Jagan)కు సంక్షోభం తప్ప సంక్షేమం తెలియదని, ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కాదు.. పేదల ద్రోహి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు.
సీఎం జగన్ ప్రజలకు సేవ చేయకుండా అబద్దాలతో మోసం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు.
డీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పరామర్శించి దైర్యం చెప్పారు .