• Home » NRI

NRI

యూకేలో లండన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ సమరం.. 15 వారాల పాటు హోరాహోరీ!

యూకేలో లండన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ సమరం.. 15 వారాల పాటు హోరాహోరీ!

లండన్ వేదికగా తెలుగు ఎన్నారైల క్రికెట్ పండుగ షురూ అయింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో 10 జట్లతో TPL 2026 17వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ సమరంతో పాటు ఆరోగ్య స్పూర్తిని రగిలించే 'వన్ మిలియన్ అడుగుల ఛాలెంజ్' కూడా నిర్వహిస్తున్నారు.

చార్లెట్‌లో ఘనంగా తానా అడాప్ట్ స్ట్రీట్ కార్యక్రమం

చార్లెట్‌లో ఘనంగా తానా అడాప్ట్ స్ట్రీట్ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని 50 నగరాల్లో 50 రహదారులను దత్తత తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ, పరిశుభ్రత, పరిరక్షణ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తానా చేపట్టింది.

తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో గ్రామాలకు నీటి ట్యాంకర్ల సహయం

తానా కోశాధికారి రాజా కసుకుర్తి ఆధ్వర్యంలో గ్రామాలకు నీటి ట్యాంకర్ల సహయం

బాపులపాడు మండలంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తానా కోశాధికారి, ప్రముఖ ఎన్నారై రాజా కసుకుర్తి నిరంతరాయంగా అందిస్తున్న సేవలు అభినందనీయమని గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.

ఆకట్టుకున్న GWTCS వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా అనంత్ శ్రీరామ్

ఆకట్టుకున్న GWTCS వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా అనంత్ శ్రీరామ్

అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారధ్యంలో సంగీత సాహిత్య హాస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ

మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ

మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షులు దాతో కాంతారావు నాయకత్వంలో వార్షిక సమావేశంతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించారు.

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

కాలేజీ విద్యార్థుల కోసం తానా స్కాలర్ షిప్ వెబినార్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కాలేజీలో చేరబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ‘తానా స్కాలర్‌షిప్ వెబినార్’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ వెబినార్‌లో కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ, స్కాలర్‌షిప్ అవకాశాలపై విలువైన సూచనలను అందించారు.

గల్ఫ్‌లోని తెలుగు కార్మికుల జీవిత కథ ‘నా ప్రయాణం’ పుస్తకావిష్కరణ

గల్ఫ్‌లోని తెలుగు కార్మికుల జీవిత కథ ‘నా ప్రయాణం’ పుస్తకావిష్కరణ

పొట్టకూటి కోసం గల్ఫ్‌లో ఉంటున్న తెలంగాణ వాస్తవ్యుడు నరేష్ తన అభిరుచి అయిన రచనావ్యాసంగంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

డల్లాస్‌లో ATA ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘన విజయం

డల్లాస్‌లో ATA ఫండ్‌రైజర్ కార్యక్రమం ఘన విజయం

డల్లాస్‌లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఫండ్‌రైజర్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. రాబోయే ATA 19వ మహాసభల నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించగా, స్థానిక తెలుగు సమాజం పెద్దఎత్తున పాల్గొంది.

జాతీయ అవార్డు గ్రహీత మహేష్ కాలేకు 'దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026'

జాతీయ అవార్డు గ్రహీత మహేష్ కాలేకు 'దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026'

జాతీయ అవార్డు గ్రహీత, హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు మహేష్ కాలేకు ప్రతిష్ఠాత్మక 'దీననాథ్ మంగేష్కర్ అవార్డు 2026' ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం తనకు చాలా ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.

డబ్లిన్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

డబ్లిన్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లోని యాడమ్స్ టౌన్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ పలువురు ప్రసంగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి