• Home » NRI News

NRI News

NRI News: ‘గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు వేయండి’

NRI News: ‘గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు వేయండి’

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌‌న, రాష్ట్ర ఎన్నారై శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లను గల్ఫ్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్, తెలుగు సంఘాల ఐఖ్య వేదిక అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు కలిశారు. తిరుపతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ..

Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు

Qatar: ఖతర్ నుంచి స్వదేశానికి చేరుకున్న తెలుగు పాస్టర్లు

ఖతర్‌లో అరెస్టయిన ముగ్గురు పాస్టర్లు జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం వారు స్వేదేశానికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా వారు ఖతర్‌లోని భారతీయ రాయబారి కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాము స్వదేశానికి చేరుకునేందుకు సహకరించిన మనీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

NRI News: తానా మహాసభల్లో ఆకట్టుకున్న ధీమ్‌ తానా ఫైనల్స్‌

NRI News: తానా మహాసభల్లో ఆకట్టుకున్న ధీమ్‌ తానా ఫైనల్స్‌

డెట్రాయిట్‌లో జరిగిన తానా 24వ మహాసభల వేదికపై జరిగిన ధీమ్‌తానా ఫైనల్స్‌ పోటీలకు మంచి స్పందన వచ్చింది. ధీమ్‌ తానా చైర్‌ నీలిమ మన్నె ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వివిధ నగరాల్లో రీజినల్‌ పోటీలను నిర్వహించారు. ఈ ప్రాంతీయ పోటీలకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

TANA 24th Conference: తానా ముగింపు వేడుకల్లో సమంత జోష్..  అదిరిపోయిన తమన్‌ సంగీతం

TANA 24th Conference: తానా ముగింపు వేడుకల్లో సమంత జోష్.. అదిరిపోయిన తమన్‌ సంగీతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ ద్వై వార్షిక మహాసభలు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌‌లో జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిగింది.

TANA Conference: అంగరంగ వైభవంగా ప్రారంభమైన తానా 24వ  మహాసభలు

TANA Conference: అంగరంగ వైభవంగా ప్రారంభమైన తానా 24వ మహాసభలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 24వ ద్వైవార్షిక మహాసభలు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌లో జులై 3వ తేదీన వైభవంగా ప్రారంభమైంది. బాంక్వెట్‌ కార్యక్రమం, మహాసభల మొదటిరోజు కార్యక్రమాలకు దాదాపు 12వేలమంది రావడంతో నిర్వాహకులు ఉత్సాహంగా కనిపించారు.

NRI: టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

NRI: టాంపాలో.. నాట్స్ సంబరాలు ప్రారంభం

ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాబేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ అమెరికా తెలుగు సంబరాలు శుక్రవారం సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

NRI: నాట్స్ సభలకు టాంపా చేరుకున్న నందమూరి బాలకృష్ణ

NRI: నాట్స్ సభలకు టాంపా చేరుకున్న నందమూరి బాలకృష్ణ

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 8వ ద్వైవార్షిక మహాసభలను పురస్కరించుకుని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టాంపా చేరుకున్నారు.

NRI: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

NRI: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. తద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రులకు ఆయన పిలుపు నిచ్చారు.

Paturi Nagabhushanam: బీజేపీ నేత పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం

Paturi Nagabhushanam: బీజేపీ నేత పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం

బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్‌చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.

TANA 2025 Conference: ప్రత్యేకంగా తానా 24వ మహాసభలు.. పాల్గొనే అతిథులు వీరే..

TANA 2025 Conference: ప్రత్యేకంగా తానా 24వ మహాసభలు.. పాల్గొనే అతిథులు వీరే..

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలకు ఈసారి డెట్రాయిట్‌ వేదికైంది. జులై 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌‌లో తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి