Home » Novak Djokovic
యూఎస్ ఓపెన్ టోర్నీలో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న అతడి ఆశలకు ఆదిలోనే గండి పడింది.
టెన్నిస్ స్టార్ ఆటగాడు జకోవిచ్‌కు సిన్సినాటి ఓపెన్‌లో షాక్ తగిలింది. అర్జెంటీనా ఆటగాడు థియాగో టిరంటే చేతిలో జకోవిచ్ ఓటమి పాలయ్యాడు.
యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఛాంపియన్‌షిప్‌లో టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్, ప్రపంచ నంబర్ 1 మహిళా ప్లేయర్ అరీనా సబలెంకా జోడీగా బరిలోకి దిగనున్నారు. వీరితో పాటు పాల్గొనే 16 జోడీల జాబితాను టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుకు ముందు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సిని.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ఓ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ చేశాడు.
జకోవిచ్ రిటైర్‌మెంట్ వార్తలు నెట్టింట జోరందుకున్నాయి. వచ్చే ఏడాది వింబుల్డన్ టోర్నీ ప్రారంభయ్యే సమయానికి అతడికి 40 ఏళ్లు నిండనున్నాయి. అయితే ఈ క్రమంలో వస్తోన్న ఆ వార్తలన్నింటీకి జకోవిచ్ చెక్ పెట్టాడు.
టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో అత్యధిక మ్యాచ్ విజయాల రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ వింబుల్డన్‌లో మరో చారిత్రక ఘనత సాధించాడు. పురుషుల విభాగంలో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ ఫెదరర్ రికార్డును జకోవిచ్ సమం చేశాడు.
భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని, టెన్నిస్ స్టార్ ప్లేయర్ జకోవిచ్‌ల గురించి టీమిండియా మహిళా పేసర్ దీప్తి శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వీరిద్దరిలో ఓ అరుదైన గుణం ఉందని తెలిపింది.
వింబుల్డన్ 2026 టోర్నీకి ముందు సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు.
ఏడుసార్లు చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.