Home » Nellore
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం, వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ, పేదల అభ్యున్నతి కోసం పలు కీలక కార్యక్రమాలు చేపడుతోంది.
ఏపీ విద్యశాఖ మంత్రి నారా లోకేశ్ పనితీరు చాలా బాగుందని భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఈ ఏడాది పదోతరగతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చారని కొనియాడారు.
ఏసీ సుబ్బారెడ్డి వారసులుగా తాము ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సులతో రాజకీయాలు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులు ఈ ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయాల విశిష్ఠతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణం అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు.
వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మంత్రి నారాయణకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీఎం చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం తపిస్తుంటారని మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి తెలిపారు. ఆయన ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని, ఇంకా చాలాకాలం సీఎంగా ప్రజలకు తోడుగా ఉండాలని మహాయజ్ఞం నిర్వహించామన్నారు మంత్రి.
తల్లి, చెల్లి శీలాన్ని సొంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించిన దుర్మార్గుడు జగన్ అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విమర్శలు గుప్పించారు. జగన్ సంస్కారం గురించి మాట్లాడి తమ స్థాయిని దిగజార్చుకోలేమని అన్నారు.
టీడీపీలో అతిసామాన్యులకు ఉన్నత పార్టీ పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇష్టంగా కష్టం చేస్తే కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు.
నెల్లూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ చల్లా లక్ష్మయ్య (31) మృతి చెందాడు. సోమవారం సదరు ఖైదీ స్పృహ కోల్పోయాడు. దీంతో జైలు సిబ్బంది వెంటనే స్పందించి అతడిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడికి యత్నం ఘటనలో కాకాణి గోవర్ధన్ సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.