Home » Nandyal
నూతన విద్యాసంస్కరణలను వ్యతిరేకిస్తూ సోమవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతున్నట్లు ఏపీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులను ఇతర ఉద్యోగుల మాదిరిగానే నాన్ వెకేషన్ డిపార్ట్‌మెంట్‌గా పరిగణించి 30 ఆర్జిత సెలవులు ఇవ్వాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు రామఫక్కీరెడ్డి డిమాండ్ చేశారు.
వేసవిలో తాగునీటి ఎద్డడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.
BC Janardhan: అకాల వర్షాలతో పంట నేలరాలడంపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆవేదన చెందారు. అకాల వర్షాల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అధికారులతో చర్చించారు.
నంద్యాల జిల్లా రుద్రవరంలో 20 ఏళ్ల యువకుడితో 15 ఏళ్ల బాలిక పెళ్లి జరిగింది. పోలీసులు పెళ్లి జరిగిన వెంటనే కేసు నమోదు చేసి బాలికను వన్‌స్టాప్ సెంటరుకు తరలించారు
వక్ఫ్ చట్టాల్లో రాజకీయ జోక్యం తగదని వెలుగోడు జేఏసీ నాయకులు అన్నారు.
మున్సిపల్ ఆస్తులను ప్రతి ఒక్కరూ కాపాడాలని, ఆక్రమణలను అధికారులు తొలగించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నీసా, పలువురు కౌన్సిలర్లు చర్చించారు.
నంద్యాల జిల్లాలో 22 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన పాలీసెట్ ప్రవేశపరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసింది.
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.