కామేశ్వరీదేవికి బంగారు హారం సమర్పణ
ABN , Publish Date - May 12 , 2025 | 12:02 AM
మహానంది క్షేత్రంలోని కామేశ్వ రీదేవి అమ్మవారికి బంగారు హారాన్ని హైదరాబాద్‌కు చెందిన రామచం ద్రమూర్తి, వరలక్ష్మి దంపతులు సమర్పించారు.
మహానంది, మే 11 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలోని కామేశ్వ రీదేవి అమ్మవారికి బంగారు హారాన్ని హైదరాబాద్‌కు చెందిన రామచం ద్రమూర్తి, వరలక్ష్మి దంపతులు సమర్పించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో భక్తులు ఆదివారం 57 గ్రాముల బంగారు హారాన్ని వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వరశర్మకు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం క్యాషియర్ నాగభూషణం పాల్గొన్నారు.