Home » Nandyal
నంద్యాల ఎస్పీజీ ఉన్నత పాఠశాలలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పుర స్కారాలు అందజేశారు.
వైశాఖ బహుళ త్రయోదశి మహాప్రదోషం పురష్కరించుకొని మహానంది క్షేత్రంలోని రాతి నందీశ్వరుడికి ప్రదోషకాల పూజలు, అభిషేకం వేదపండితులు ఘనంగా నిర్వహించారు.
రైతులు పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి. జయలక్ష్మి తెలిపారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుందామని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు.
మీ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు.
ఒట్టి డైలాగులు చెప్పే నాయకులను ప్రజలు ఎప్పుడు నమ్మరని, తమకు సేవ చేసే నాయకులనే నమ్ముతారని, వైసీపీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
అక్రమాలకు పాల్పడినా, విధుల్లో నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) సంపత్‌కుమార్ హెచ్చరించారు.
డెంగీతో అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ఆర్.వెంకటరమణ సూచించారు.
దేశం కోసం ప్రాణాత్యాగాలు చేసిన సైనికుల సేవలు మరువలేనివని, వారిని స్మరించుకోవాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్న వారిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేసి కేసులు నమోదు చేయించాలని ఆర్డీవో నాగజ్యోతి అధికారులను ఆదేశించారు.