Home » Nandyal
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్లకు ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు.
జగజ్జననీ ఆలయంగా ప్రసిద్ధిగాంచిన నంద్యాల జగజ్జననీ అమ్మవారికి ఆషాడమాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించుకుంటారు.
మహానంది క్షేత్రంలో గురువారం ఏపీ రీజనల్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బసిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
: మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు చిత్తు అవుతాయని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
గిరిజన గూడేల్లోని గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు.
మున్సిపాలిటీల్లో పని చేసే కార్మికులకు రూ.26వేలు జీతం ఇవ్వాలని, అలాగే వివిధ సమస్య లను పరిష్కరించాలని ఏపీ మున్సిపాలిటీ ఇంజనీర్ వర్కర్స్ యూని యన్ సభ్యులు రామాంజినేయులు, దుర్గన్న కోరారు.
మొక్కజొన్న పంటలో కాండం తొలిచే పురుగు చాలా ఉధృతంగా ఉందని, రైతులు ఎప్పటికప్పుడు నూతన సస్యరక్షణ చర్యలు పాటించాలని నందికొట్కూరు ఏవో షేక్షావలి రైతులకు సూచించారు.
పాఠశాలల సిబ్బంది పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఈవో జనార్దనరెడ్డి సూచించారు.
జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సోమవారం లోక కల్యాణార్థం పంచమఠాలలో విశేష అభిషేకం, పుష్పార్చనలు చేశారు.
పట్టణంలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి రూ.5లక్షలతో గృహ నిర్మాణం చేపట్టాలని సీపీఎం పట్టణ కార్యదర్శి రణధీర్ కోరారు.