మహానందిలో ఆర్‌జేటీసీ పూజలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:44 AM
మహానంది క్షేత్రంలో గురువారం ఏపీ రీజనల్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బసిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది, జూన్ 26(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో గురువారం ఏపీ రీజనల్ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బసిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయం ముఖమంటపం వద్ద ఇన్‌చార్జి సూపరింటెండెంట్ పసుపుల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహంచారు. అలంకార మండపంలో వేదపండితులు వీరిని శాలువాతో సన్మానించి ప్రసాదాలు అందజేశారు.