Home » Mumbai
భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ...
సైబర్ స్కామ్ బారిన పడ్డ ఓ ముంబై వృద్ధురాలు తన సొమ్మంతా పోగొట్టుకున్నారు. నిందితుడు ఫోన్‌కు పంపించిన లింక్‌పై క్లిక్ చేసిన ఫలితంగా మళ్లీ కోలుకోలేని స్థాయిలో డబ్బు నష్టపోయారు. పాలకు ఆర్డర్ పెట్టడంలో సాయం చేస్తానని చెప్పిన నిందితుడు మహిళ సొమ్మును కాజేశాడు.
రైల్వే స్టేషన్లు, రన్నింగ్ రైళ్లలో కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణమవుతుంటుంది. త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు..
స్థానికంగా మెరుగైన వైద్య సదుపాయాల లేమి, గుంతలతో కూడిన రోడ్లు, మరో పక్క భారీ ట్రాఫిక్ జామ్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా 49 ఏళ్ల మహిళ.. ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది.
థానే-బేలాపూర్ రోడ్డులో ఓ యువకుడు డేంజరస్ స్టంట్ చేశాడు. మెకానిక్‌గా పని చేసే షంషుద్ అహ్మద్, ఆటో డ్రైవర్ అక్షయ్ ధోత్రే అనే ఇద్దరు యువకులు.. అర్ధరాత్రి రోడ్డు మీదకు వచ్చారు. తర్వాత డేంజరస్ స్టంట్స్ చేసి వీడియో తీశారు. చివరకు ఏమైందంటే..
దాదర్‌లోని ఛత్రపతి శివాజీ పార్క్ నిత్యం సందర్శకులతో రద్దీగా ఉంటుంది. దాదార్‌లోనే ప్రముఖమైన ఈ పార్క్‌ను నిత్యం అనేక మంది ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సందర్శిస్తుంటారు. ఈ ఇటీవల ఈ పార్క్‌లో చోటు చేసుకున్న ఘటన అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోంది..
Glue Addict: అర్బాజ్ రంజాన్ ఖురేషీ.. గ్లూ మత్తుకు అడిక్ట్ అయ్యాడు. ప్రతీ నిత్యం ఆ మత్తులో మునిగి తేలుతూ ఉన్నాడు. గ్లూ కొనడానికి డబ్బులు ఇవ్వాలంటూ తరచుగా కుటుంబసభ్యుల్ని హింసిస్తూ ఉన్నాడు.
Mumbai Teen Duped: యువతి ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు తెలిసింది. వారి బలవంతం వల్ల ఆమె అతడికి దూరంగా ఉంటోంది. ఇక, అప్పటినుంచి నరకం చూస్తోంది. ప్రియుడ్ని విడిచి ఉండలేని స్థితిలోకి వచ్చింది.
సైబర్ నేరం బారిన పడ్డ ఓ ముంబై వృద్ధుడు తన సొమ్మంతా పోగొట్టుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల పాటు సాగిన ఈ స్కామ్‌లో బాధితుడు ఏకంగా రూ.8.7 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
13 Year Old Exposes Mother: రోజురోజుకు తండ్రి పరిస్థితి విషమిస్తుండటంతో పెద్ద కూతురు బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ చనిపోయాడు.