Home » MLC Kavitha
ఆదిత్యా.. నీ చిట్టిచేతిని పట్టుకోవడం నుంచి ఇప్పుడు నువ్వు డిగ్రీపట్టా అందుకోవడం వరకు ఎంత గొప్ప ప్రయాణం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా తన పుత్రోత్సాహాన్ని చాటారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని, ఈ మేరకు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ కవిత తెలంగాణకు సీఎం అవుతారని సోదమ్మలు జోస్యం చెప్పారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామానుజపురం శివారులో సోమవారం జరిగిన నాంచారమ్మ కల్యాణంలో కవిత పాల్గొన్నారు.
MLC Kavitha: తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోందని, పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్‌లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ నాయకత్వంలో.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సామాజిక ప్రజాపాలన చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
కేటీఆర్ మేడే సందర్బంగా కార్మికుల ఐక్యత కోసం కలిసి నడవాలని పిలుపునిచ్చారు. భౌగోళిక తెలంగాణ సాధించినప్పటికీ, సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని కవిత పేర్కొన్నారు.
MLC Kalvakuntla Kavitha: మేడే సందర్భంగా కార్మికులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
BRS Vs Congress: రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత క్వశ్చన్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తల మధ్య వారధిగా పని చేస్తానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.