Home » Miss World 2025
మిస్ వరల్డ్ 2025 పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. టాప్-24 జాబితాలో మిస్ ఇండియా నందినీ గుప్తా ఎంపికై, అందరి దృష్టి ఆమెపై ఉంది.
ప్రపంచ మిస్ వరల్డ్ పోటీల్లో సుందరీమణులు తమ మాతృభాషలో ప్రసంగించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాదులో టీ-హబ్‌లో జరిగిన ‘హెడ్ 2 హెడ్’ పోటీతో పాటు కిమ్స్ ఆస్పత్రి సందర్శన కార్యక్రమాలు కూడా జరిగాయి.
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్‌కు గ్లోబల్ గుర్తింపు వచ్చింది. వివిధ దేశాల పోటీదారుల పోస్టులకు లక్ష్యాల్లో వ్యూస్, హ్యాష్ ట్యాగులతో వేలాది సంఖ్యల్లో పోస్టులు వస్తున్నాయి.
సాయం సంధ్యవేళ.. హుస్సేన్‌సాగర తీరాన.. విద్యుత్ కాంతుల వెలుగుల్లో.. రాష్ట్ర సచివాలయంలో అందాల భామలు సందడి చేశారు. పరిపాలనకు గుండెకాయ.. ప్రజల సంక్షేమం కోసం విధానాల రూపకల్పన జరిగే తెలంగాణ సచివాలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు ఆదివారం సాయంత్రం సందర్శించారు.
ప్రపంచ సుందరి పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ డే కార్యక్రమంలో అందాల భామలు తమ క్రీడా నైపుణ్యాలతో అదరగొట్టారు. ర్యాంప్ వాక్‌పై మాత్రమే కాదు మైదానంలోనూ మెరిసిపోగలమని నిరూపించారు.
Miss World 2025: 2023 మిస్ ఇండియా టైటిల్ విజేత నందినీ గుప్తా 72వ మిస్ వరల్డ్‌లో భారత దేశం నుంచి పాల్గొంటోంది. ప్రారంభోత్సవంలో నందినీ గుప్తా ధరించిన వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంది.
ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన అందాల భామలు శుక్రవారంగచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు.
Miss World 2025: మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రిలో మిస్ వరల్డ్ పోటీదారులు శుక్రవారం నాడు సందడి చేశారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. అందాల భామలకు జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది.
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు శుక్రవారం సాయంత్రం పాలమూరు పర్యటనకు రానున్నారు. అక్కడ 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని సందర్శిస్తారు. అక్కడ 2 గంటల పాటు గడపనున్నారు.
ప్రపంచ సుందరీమణుల ఓరుగల్లు టూర్ వివాదాస్పదం కావటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రామప్పలో అసలు ఏం జరిగింది? అనే దానిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నివేదికలు తెప్పించుకుంటోంది.