మిస్ ఇండియా నందినీ గుప్తా సక్సెస్ జర్నీ
ABN, Publish Date - May 17 , 2025 | 04:15 PM
Miss World 2025: 2023 మిస్ ఇండియా టైటిల్ విజేత నందినీ గుప్తా 72వ మిస్ వరల్డ్‌లో భారత దేశం నుంచి పాల్గొంటోంది. ప్రారంభోత్సవంలో నందినీ గుప్తా ధరించిన వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంది.
హైదరాబాద్, మే 17: మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) కాంటెస్ట్‌లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది నందినీ గుప్తా (Nandini Gupta) . అందరికీ నమస్కారం. నేను మీ నందినీ అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించింది. ఈ బ్యూటీ మిస్‌వరల్డ్ పోటీలో పాల్గొనేంతగా తనను తాను ఎలా మలుచుకుందో వివరించింది. ఎక్కడి నుంచి వచ్చామన్నది ముఖ్యం కాదు. ఎక్కడికి వెళ్లాం అన్నదే ముఖ్యం అంటూ భవిష్యత ప్రణాళికలను మనముందు ఉంచింది.
2023 మిస్ ఇండియా టైటిల్ విజేత నందినీ గుప్తా 72వ మిస్ వరల్డ్‌లో భారత దేశం నుంచి పాల్గొంటోంది. ప్రారంభోత్సవంలో నందినీ గుప్తా ధరించిన వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంది. గౌరాంక్ష ఫ్యాషన్ డిజైనర్ , చేనేత వస్త్రాలు, భారత దేశ సంస్కృతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల జాందానీ నేతకున్న ప్రత్యేకతను ప్రదర్శించాయి. ఐశ్వర్యా రాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ప్రతీ ఒక్కరూ అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతూ ఉండటం టీవీలో చూసిన నందినీ గుప్తా తన తల్లిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందట. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Army Jawan Land Dispute: సరిహద్దుల్లో జవాన్.. ఇక్కడ భూమి కబ్జా..
India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News
Updated at - May 17 , 2025 | 04:21 PM