• Home » Minister Narayana

Minister Narayana

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ

CM Chandrababu Naidu: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు వరుస సమీక్షలతో బిజీ బిజీగా ఉండనున్నారు. పర్యాటక శాఖ అధికారులతో సమావేశమై పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Amaravati:మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..

Amaravati:మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..

మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని, ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్ధేశించారు. సీఎం ఆదేశాల మేరకు పనులు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

Minister Narayana: పునఃప్రారంభం అదిరింది

Minister Narayana: పునఃప్రారంభం అదిరింది

అమరావతి పునఃప్రారంభ సభ ఊహించిన దానికంటే అద్భుతంగా జరిగిందని మంత్రి నారాయణ అన్నారు. మోదీ పర్యటనతో ప్రజల్లో ఉత్సాహం రెట్టింపవడంతో సభ విజయవంతమైందని పేర్కొన్నారు

Minister Narayana: టాప్‌-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి

Minister Narayana: టాప్‌-5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి

పదేళ్ల తర్వాత మళ్లీ మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమవుతుండటం ప్రజల్లో ఆశాజ్యోతి రగిలించింది. ప్రపంచ టాప్‌-5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది

Modi Amaravati Visit: ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి.. ఆ రెండే కీలకమన్న మంత్రి

Modi Amaravati Visit: ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి.. ఆ రెండే కీలకమన్న మంత్రి

Modi Amaravati Visit: వర్షం వస్తే పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు నారాయణ తెలిపారు. దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 3000 బస్సులు, 1000 కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశారన్నారు.

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

Minister Narayana: రాజధాని అమరావతికి చట్టబద్దతపై మోదీతో చర్చిస్తాం

Minister Narayana: మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. అంతర్జాతీయ రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు.

Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు

Minister Ramanaidu: ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు.. మంత్రి నిమ్మల విసుర్లు

Minister Nimmala Ramanaidu: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రైతు సమస్యలను పరిష్కరించడంలో జగన్ విఫలం అయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

 Minister Narayana:  ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

Minister Narayana: ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు

Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీలో మే2వ తేదీన పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో పలు అభివృద్ధి పనుల్లో మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాని ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో చర్చించారు.

 Minister Narayana:  ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు

Minister Narayana: ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు

Minister Narayana: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి