• Home » Minister Nara Lokesh

Minister Nara Lokesh

స్టాన్‌ఫర్డ్‌లో చదివింది నేను.. పేపర్ లీక్ చరిత్ర జగన్‌ది.. లోకేశ్ సెటైర్లు

స్టాన్‌ఫర్డ్‌లో చదివింది నేను.. పేపర్ లీక్ చరిత్ర జగన్‌ది.. లోకేశ్ సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తల్లిని, చెల్లిని మెడపెట్టి గెంటేశారని ధ్వజమెత్తారు.

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతా ద్వారా మంత్రి నారా లోకేశ్.. ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేశారు: మంత్రి లోకేశ్..

మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేశారు: మంత్రి లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అద్భుత నటుడని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. సినిమాల్లో నటిస్తే జగన్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని ఎద్దేవా చేశారు.

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో భారీ పెట్టుబడుల దిశగా అడుగులు.. ప్రాజెక్టుల పురోగతిపై సీఎం స్పెషల్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై కీలక సమీక్షా సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, అలాగే ఎస్‌ఐపీబీ ద్వారా ఆమోదం పొందిన ప్రాజెక్టుల అమలుపై మంత్రుల కమిటీతో సీఎం సమీక్షించారు.

మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ

మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో మహానాడు వేదికగా చేపట్టాల్సిన తీర్మానాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారంపై విస్తృతంగా చర్చించారు.

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ను తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో డీఈవోలు, ఏపీసీలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

ఏపీని భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థికవ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం తమ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ న్యూక్లియర్ ఎనర్జీ పరిశ్రమ కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇది కీలకంగా మారగలదని పేర్కొన్నారు.

ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల.. 80 శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ / పీజీ లాసెట్ - 2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 23,996 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,197 మంది అర్హత సాధించారు. దీంతో ఈ ఏడాది ఏపీ లాసెట్‌లో సుమారు 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం: నారా లోకేశ్

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రం: నారా లోకేశ్

క్వాంటమ్ టెక్నాలజీకి అమరావతి కేంద్రమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. యువ భారతీయులు అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామని అంటున్నారని పేర్కొన్నారు.

మహానాడుపై టీడీపీ  కీలక నిర్ణయం.. మంగళగిరిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహణ

మహానాడుపై టీడీపీ కీలక నిర్ణయం.. మంగళగిరిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహణ

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి