• Home » Mexico

Mexico

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

పంజాబీ సిక్కు యువకుడి వీడియో వైరల్

మెక్సికోలో చిక్కుకున్న పంజాబీ సిక్కు యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'నేను పెద్ద తప్పు చేశాను' అని కన్నీళ్లు పెట్టుకుంటూ అతడు వేడుకుంటున్న తీరు అందరినీ చలింపజేస్తోంది.

ఫిఫా ప్రపంచ కప్: మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం

ఫిఫా ప్రపంచ కప్: మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం

ఫిఫా ప్రపంచ కప్ సహ ఆతిథ్య జట్టు మెక్సికోకు ఇంగ్లండ్ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో పది మందితోనే ఆడిన ఇంగ్లండ్.. మెక్సికోను 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.

రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్.. వాళ్లు దొంగలు కాదు బాధితులే..

రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్.. వాళ్లు దొంగలు కాదు బాధితులే..

మెక్సికో బ్యాట్‌మ్యాన్ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బ్యాట్‌మ్యాన్ స్తంభాలకు కట్టేసిన వ్యక్తులను ప్రస్తుతానికి బాధితులుగానే పరిగణిస్తున్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పోలీసులు స్పష్టం చేశారు.

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

ఫిఫా ప్రపంచ కప్ సంబరాల్లో విషాదం.. ఇద్దరి మృతి

ఫిఫా ప్రపంచ కప్ 2026లో సహ ఆతిథ్య దేశం మెక్సికో రౌండ్ ఆఫ్ 16కి అర్హత సాధించింది. దీంతో అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ వేడుకలు విషాదంగా మారాయి. బుధవారం జరిగిన ఈ సంబరాల్లో ఊపిరాడక ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

 40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో

40 ఏళ్ల నాకౌట్ శాపానికి తెర.. ఈక్వెడార్‌ను చిత్తు చేసిన మెక్సికో

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో ఆతిథ్య మెక్సికో జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తమకు కలిసొచ్చిన ‘అజ్టెకా స్టేడియం’లో ఇవాళ జరిగిన రౌండ్-32 నాకౌట్ మ్యాచ్‌లో మెక్సికో 2-0 గోల్స్ తేడాతో ఈక్వెడార్‌ను చిత్తు చేసింది.

రియల్ లైఫ్ 'బ్యాట్‌మ్యాన్'.. దొంగలను వేటాడి, స్తంభాలకు కట్టేస్తున్న ముసుగు వీరుడు!

రియల్ లైఫ్ 'బ్యాట్‌మ్యాన్'.. దొంగలను వేటాడి, స్తంభాలకు కట్టేస్తున్న ముసుగు వీరుడు!

సినిమాల్లో ముసుగు వేసుకుని వచ్చి నేరస్థులను నడిరోడ్డుపై శిక్షించే 'బ్యాట్‌మ్యాన్' పాత్రను మనం చూసే ఉంటాం. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనలే నిజజీవితంలో జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అతడిని నెటిజన్లు 'మెక్సికన్ బ్యాట్‌మ్యాన్'గా పిలుచుకుంటున్నారు.

మెక్సికో అడవుల్లో అద్భుతం.. 1,000 ఏళ్ల తర్వాత బయటపడిన ప్రాచీన నగరం!

మెక్సికో అడవుల్లో అద్భుతం.. 1,000 ఏళ్ల తర్వాత బయటపడిన ప్రాచీన నగరం!

దక్షిణ మెక్సికోలోని దట్టమైన అడవుల్లో, వెయ్యి సంవత్సరాలకు పైగా నిక్షేపంగా ఉన్న ఒక రహస్య మాయా నగరం బయటపడింది. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ముఖ్యమైన పురాతన ఆవిష్కరణలలో ఇది ఒకటని నిపుణులు పేర్కొంటున్నారు.

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య మెక్సికో జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 1–0 తేడాతో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది.

మెక్సికోలో మళ్లీ కాల్పులు.. 10 మంది మృతి

మెక్సికోలో మళ్లీ కాల్పులు.. 10 మంది మృతి

మెక్సికోలో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్టింగ్‌లో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మరణించారు.

ఓ కన్ను కనిపించదు.. అయినా కుటుంబం కోసం ఎలుగుబంటితో పోరాడి..

ఓ కన్ను కనిపించదు.. అయినా కుటుంబం కోసం ఎలుగుబంటితో పోరాడి..

న్యూ మెక్సికోలో మనసుకు హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క తన కుటుంబసభ్యులు, కోళ్లను కాపాడటం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. ఓ కన్ను కనిపించకపోయినా, వయసు సహకరించకపోయినా ఎలుగుబంటితో భీకర పోరాటం చేసింది. దాన్ని ఇంటినుంచి దూరంగా తరిమి కొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి