• Home » Meta

Meta

Meta Layoffs : 1500 మంది ఉద్యోగులపై 'మెటా' వేటు

Meta Layoffs : 1500 మంది ఉద్యోగులపై 'మెటా' వేటు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా.. తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో పనిచేస్తున్న 1500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ విభాగం కొన్నేళ్లుగా బిలియన్ల డాలర్ల మేర నష్టాలు చవిచూస్తోంది. దీంతో ఏఐలో వేగంగా రాబడి వచ్చే అవకాశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Meta accounts: ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..

Meta accounts: ఆ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయనున్న మెటా.. ఆస్ట్రేలియాలో కొత్త రూల్స్..

16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో ఉండకూడదని ఆస్ట్రేలియా కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకుని చట్టం చేసింది. ఈ చట్టం డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నట్టు తెలిపింది. దీంతో మెటా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.

Meta AI: ఫోన్‌లోని ఫొటోలను మెటా ఏఐతో ఎడిటింగ్.. అది సురక్షితమేనా..

Meta AI: ఫోన్‌లోని ఫొటోలను మెటా ఏఐతో ఎడిటింగ్.. అది సురక్షితమేనా..

మెటా సంస్థ ఫేస్‌బుక్ యూజర్ల కోసం ఓ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అది మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్. ఆ ఫీచర్ సహాయంతో మీరు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసే ఫొటోలనే కాదు.. మీ ఫోన్‌లోని ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు.

AI Supercluster: మెటా ఏఐ.. మెగా ప్లాన్‌

AI Supercluster: మెటా ఏఐ.. మెగా ప్లాన్‌

ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్‌ ఏఐ, డీప్‌సీక్‌ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్‌బెర్గ్‌ భారీ ప్రణాళికలు రచించారు..

Meta Job Offer: ఆపిల్ ఉద్యోగికి మెటా బంపరాఫర్.. రూ.1600 కోట్లకు పైగా జీతంతో..

Meta Job Offer: ఆపిల్ ఉద్యోగికి మెటా బంపరాఫర్.. రూ.1600 కోట్లకు పైగా జీతంతో..

ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్‌గా పని చేసిన వ్యక్తి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది..

Oakley Meta Glasses: ఏఐ పవర్డ్ గ్లాసెస్‌ను విడుదల చేసిన మెటా.. ఫీచర్లు చూశారా..

Oakley Meta Glasses: ఏఐ పవర్డ్ గ్లాసెస్‌ను విడుదల చేసిన మెటా.. ఫీచర్లు చూశారా..

టెక్నాలజీ ప్రియులకు శుభవార్త. ఓక్లీ, మెటా సంస్థలు (Oakley Meta Glasses) కలిసి కొత్త కళ్లజోళ్లను విడుదల చేశాయి. ఫ్యాషన్‌కు ఫ్యూచర్ టచ్ ఇచ్చే ఈ స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం స్టైల్ కోసం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫీచర్లతో నిండిన ఆవిష్కరణగా నిలుస్తున్నాయి.

Meta AI App: చాట్ జీపీటీకి పోటిగా మెటా నుంచి కొత్త ఏఐ యాప్..పోటీ ఇస్తుందా..

Meta AI App: చాట్ జీపీటీకి పోటిగా మెటా నుంచి కొత్త ఏఐ యాప్..పోటీ ఇస్తుందా..

మెటా నుంచి కొత్త ఏఐ యాప్ వచ్చేసింది. ఇది చాట్ జీపీటీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఉచితంగా ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Meta AI Chatbot: నియమాన్ని అతిక్రమించి ఏఐ చాట్‌బాట్లో అశ్లీల సంభాషణలు సాగుతున్నాయి. అది కూడా చిన్న పిల్లలతో ఆ చాట్‌బాట్లు అశ్లీలకర సంభాషణలను కొనసాగిస్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తులో ఈ విషయాలు బయటపడ్డాయి. కొద్దిరోజుల క్రితం 14 ఏళ్ల బాలిక జాన్ సినా వాయిస్ ఉన్న ఏఐ చాట్‌బాట్‌తో సంభాషించింది.

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..

Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్‌ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..

​మెటా (Meta)సంస్థ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ సారా విన్-విలియమ్స్ ఇటీవల చైనాకు సంబంధించి తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా కాంగ్రెస్‎లో మాట్లాడిన క్రమంలో మెటా సంస్థ చైనాతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవడంలో అమెరికా జాతీయ భద్రతను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

Paid Service: యూజర్లకు షాక్..ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే చెల్లించాల్సిందే..

Paid Service: యూజర్లకు షాక్..ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే చెల్లించాల్సిందే..

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా యూజర్లకు షాకిచ్చే వార్త చెప్పింది. ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగిస్తే నెలవారీగా రుసం చెల్లించాలని తెలిపింది. అయితే ఈ విధానం ఎక్కడ అమలు చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి