• Home » Mancherial

Mancherial

కరకట్టల నిర్మాణానికి సర్వే

కరకట్టల నిర్మాణానికి సర్వే

మంచి ర్యాల పట్టణానికి ఇకమీదట వరద ముప్పు తప్పనుంది. యేటా వర్షాకాలంలో పట్టణాన్ని ముంచెత్తుతున్న రాళ్ల వాగు వరదలను నివారించేందుకు కరకట్టలు నిర్మించా లని నిర్ణయించిన విషయం తెలిసిందే. వాగుకు ఇరు వైపులా రిటైనింగ్‌ వాల్‌ (అడ్డుగోడ) నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా బుధవారం అధికారులు రాళ్లవాగులో సర్వే జరిపారు.

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది

క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతుందని జిల్లా కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న జిల్లాస్థాయి క్రీడా పోటీలను అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో గణపతితో కలిసి పోటీలను పరిశీలించారు.

ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల కర్తవ్యం

ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల కర్తవ్యం

ప్రజలకు అండగా ఉండడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం వేమనపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఆవరణలో నీల్వాయి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

 భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీఈవో యాదయ్య సూచించారు. బుధవారం నెన్నెల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బా ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు

రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు

పట్టణంలోని చిరు వ్యాపా రులు, కూరగాయల వ్యాపారులు ఎవరైనా రహదారుల పక్కన విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అన్నారు. బుధవారం చిరు వ్యాపారుల కోసం బంకర్‌ వద్ద స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు.

ఎన్‌హెచ్‌-63 పనులకు బ్రేక్‌

ఎన్‌హెచ్‌-63 పనులకు బ్రేక్‌

నిజామా బాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్త రణ పనులకు బ్రేక్‌ పడింది. పనులు నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పేరిట పనులకు అనుమతులు మం జూరు చేసింది.

లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి

లగచర్ల బాధితులకు న్యాయం చేయాలి

లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. కొడంగల్‌లో రైతన్నలపై అక్రమ కేసులు బనాయించడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహా నికి వినతిపత్రం అందించారు.

క్రీడలతో ఆరోగ్యం, ఉల్లాసం

క్రీడలతో ఆరోగ్యం, ఉల్లాసం

క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సీఎం కప్‌-2024 క్రీడలను అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, జిల్లా యువజనుల క్రీడాశాఖ అధికారి కీర్తి రాజ్‌వీరుతో కలిసి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆయన ప్రారంభించారు.

అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి తోకల సరస్వతి అన్నారు. సీపీఐ కార్యాలయంలో అంగన్‌వాడీలతో నిర్వ హించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

గ్యారెంటీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్‌

గ్యారెంటీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను వంచించిందని బీజేపీ సంస్థాగత రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీరాయణ అన్నారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రజలను మోసగిస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోందని ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి