• Home » Love

Love

11 ఏళ్ల పిల్లాడితో టీచర్ ప్రేమ.. చివరకు కథ అడ్డం తిరిగి..

11 ఏళ్ల పిల్లాడితో టీచర్ ప్రేమ.. చివరకు కథ అడ్డం తిరిగి..

Teacher: ఈ నేపథ్యంలోనే వెతుకులాట మొదలుపెట్టారు. వీధిలో ఉండే సీసీటీవీలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. బాలుడు టీచర్‌తో పాటు వెళుతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.

Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి

Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి

Shruti Haasan Love Failures: తాజాగా, ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్ ఫెయిల్యూర్స్ తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా శృతి హాసన్ స్పందించారు. మా అమ్మానాన్న విడిపోయిన తర్వాత జీవితం తల్లకిందులు అయిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

52 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు

52 ఏళ్ల మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న 25 ఏళ్ల యువకుడు

ఇంద్రావతి అదే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి చంద్రశేఖర్‌ను చంపాలనుకున్నారు. అది కుదరకపోవటంతో ఇళ్లు వదలి పారిపోయారు.

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Actress Mrunal Thakur: ఫ్యామిలీ స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత ఆమె కల్కీ సినిమాలో నటించారు.అది కూడా ఓ గెస్ట్ రూల్‌లో. ప్రస్తుతం ఆమె డెకాయిట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. చివరకు ఏమైందంటే..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ అంతపని చేసిందన్నమాట.. చివరకు ఏమైందంటే..

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు అది కత్తిపోట్లకు దారితీసింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న సూర్య (20) అనే యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. వీరిద్దరికి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం, అది ప్రేమగా మారింది. కాగా.. కొద్దిరోజులుగా తనను పట్టించుకోడం లేదని కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆ విద్యార్థినిని కత్తితో పొడిచాడు.

Hyderabad: ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..

Hyderabad: ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని..

ప్రేమించిన వ్యక్తి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరి అనే యువతి నిమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. అయితే.. ఆమె జానారెడ్ది అనే యువకుడు గత కిందకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా.. జానారెడ్డికి వేరే అమ్మాయితో వివాహం జరిగింది. ఇది తెలిసిన మల్లీశ్వరి మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది

 Bokkamuntalapahad News: ప్రియుడు మోసం చేశాడని విషం తాగి దళిత యువతి బలవన్మరణం

Bokkamuntalapahad News: ప్రియుడు మోసం చేశాడని విషం తాగి దళిత యువతి బలవన్మరణం

ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో దళిత యువతి మల్లీశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. జాన్‌రెడ్డి అనే యువకుడిపై మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు.

లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.

లవర్స్‌కు గుడ్ న్యూస్.. లక్షలు సంపాదించే అవకాశం.

Relationship Insurance Policy: కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు ఇది నిజంగా గుడ్‌న్యూస్. ప్రేమ జంటలు లక్షలు సంపాదించవచ్చు.

Love Marriage: తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం

Love Marriage: తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం

ప్రేమకు ఎల్లలు లేవంటే ఇదేనేమో.. తమిళ యువకుడితో వియత్నాం యువతి ప్రేమవివాహం చేసుకున్నారు. తమిళ సంస్కృతీ సంప్రదాయాలపై ఆసక్తి కలిగిన వియత్నాం యువతి తమిళ యువకుడిని ప్రేమించి తమిళ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకుంది.

Bihar Woman Love: ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చి ప్రేమలో పడేశాడు..

Bihar Woman Love: ఫ్యాన్ రిపేర్ చేయడానికి వచ్చి ప్రేమలో పడేశాడు..

Bihar Woman LOVE Story: అతడ్ని చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడింది. ఆ విషయం అతడికి చెప్పడానికి నానా ఇబ్బందులు పడింది. అతడు ఆమెను పట్టించుకునే వాడు కాదు.. ఎంతో కష్టపడి అతడ్ని తన ప్రేమలోకి దించింది. తర్వాత పెళ్లి చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి