Home » London
ఎన్నారై టీడీపీ యూకే కౌన్సిల్ (NRI TDP UK Council) ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం, నారా చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటంలో ఎన్నారైల (NRI) పాత్ర మీద లండన్ వేదికగా జరిగిన మేధోమధన సదస్సు జరిగింది.
ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.
భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.
నీలి కళ్లతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకొన్న పాకిస్తాన్ చాయ్ వాలా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఫొటోగ్రాఫర్ దృష్టిలో పడ్డ అతను.. తర్వాత ప్రపంచం దృష్టిని మొత్తం ఆకర్షించాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఎక్కడలేని ఫేమ్ వచ్చిపడింది. అనంతర కాలంలో...
వారిద్దరిదీ ఒక ఊరు కాదు. అలాగని ఒక జిల్లా, రాష్ట్రం.. చివరికి ఒక దేశం కూడా కాదు. ఒకరిదేమో పాకిస్తాన్, మరికొరిదేమో భారత్.. కానీ లండన్‌లో కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ..
లండన్‌లో గతేడాది జరిగిన భారత సంతతి యువతి హత్య కేసులో దోషిని తానేనని ఆమె బాయ్‌ఫ్రెండ్ తాజాగా అంగీకరించాడు.
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar)ను కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ప్రశంసించారు. ఆయనను తాను ఓ మిత్రునిగా, నైపుణ్యంగల, సమర్థుడైన విదేశాంగ మంత్రిగా భావిస్తానని చెప్పారు. లండన్‌లోని భారతీయ హై కమిషన్ కార్యాలయంపైగల భారత జాతీయ జెండాను ఖలిస్థానీలు అవమానించినపుడు జైశంకర్ స్పందనపై తనకు భిన్నాభిప్రాయం లేదని చెప్పారు.
భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న (Rohan Bopanna) ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో జరగనున్న డేవిస్ కప్‌తో (Davis Cup) కెరీర్‌ను ముగించనున్నట్లు ప్రకటించాడు.
టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma) లండన్‌లో పర్యటిస్తూ బిజిబిజిగా గడుపుతున్నారు.
భారత దేశానికి గౌరవం దక్కకపోతే తాను తలక్రిందులవుతానని, చాలా బాధపడతానని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) చెప్పారు. తనపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించేవారిని తాను పట్టించుకోనని, అయితే భారత దేశాన్ని గౌరవించకపోతే, ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తే, తాను తీవ్ర ఆవేదనకు గురవుతానని చెప్పారు.