Home » Local Body Elections
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సృష్టించిన అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూటమి నేతలు వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాస్, పాతూరి నాగభూషణం ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఆధారపడి ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీయిజం, నేరాలు చేసే వారిని ఎవరు హర్షించరన్నారు.
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్యపై ఎన్నికల అధికారికి జనసేన ఫిర్యాదు చేసింది. బొత్స చైతన్యపై చర్యలు తీసుకోవాలని జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి కోట్ల రేవతి కోరారు.
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలవగా.. 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలయ్యాయి.
‘మరో రెండేళ్లలో నేను అధికారంలోకి వస్తున్నా. సీఎం చంద్రబాబు, ఎస్‌ఈసీ పునేఠా, డీజీపీ హరీశ్‌గుప్తా, డీఐజీలు, కలెక్టర్ల తాట తీస్తా. చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడినా, అభ్యర్థులను బెదిరించినా, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో వైసీపీ నాయకులు సాగిస్తున్న దౌర్జన్యాలు, అరాచకాలపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని మాజీ సీఎం జగన్, ఆయన పార్టీ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ కంటే వైసీపీ అభ్యర్థులే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినట్లు గణాంకాల సాక్షిగా స్పష్టమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పలు చోట్ల టీడీపీ రెబల్స్ బరిలో నిలిచారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సీట్లు కేటాయించాల్సిన ఎమ్మెల్యేలు.. తమకు నచ్చిన వారిని బరిలోకి దింపుతుండడంతో చాలాచోట్ల రెబల్స్ బరిలో దిగారు.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హింస, బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు.