Home » lifestyle
కొన్ని అలవాట్లు ఉన్నవారు సులభంగా మోసపోయే అవకాశం ఉందని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. జీవితంలో ఎలాంటి వ్యక్తులు మోసగాళ్ల బారిన పడతారో, అలాంటి పరిస్థితులను ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్రతి వారం ప్రత్యేక రైలు ద్వారా మూడు రోజుల యాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టంట్ కాఫీలలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం..
వాస్తు ప్రకారం.. ఇంట్లో చిలుకను పెంచుకోవడం లేదా చిలుక చిత్రాన్ని ఉంచుకోవడం శుభమా? అశుభమా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలిగా అనిపిస్తోందా? రోజంతా ఏదో ఒకటి తినాలనిపిస్తుందా? తరచూ ఆకలి వేయడానికి గల కారణాలు ఏమిటి? ఎప్పుడు వైద్యులని సంప్రదించాలి? ఏ ఆహారాలు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయో తెలుసుకుందాం..
వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావించే సలాడ్స్‌ను ఈ కాలంలో తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మనం తీసుకునే ఆహారం కూడా మన ఆలోచనలు, వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని ఆచార్య చాణక్యుడు అంటున్నారు. అందుకే ఎలాంటి వ్యక్తుల ఇళ్లలో భోజనం చేయాలి.. ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను చాణక్య నీతిలో ప్రస్తావించారు.
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మూల సంఖ్య 4పై రాహువు ప్రభావం ఉంటుందని నమ్ముతారు. కొత్త ఆలోచనలు, కష్టపడే స్వభావం వీరి ప్రత్యేకతలు. అయితే, జీవితంలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
వైవాహిక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా కొనసాగాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల ప్రభావాన్ని కూడా గమనించాలి. ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలను ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించారు.
టూర్‌కు వెళ్లడం అంటే కొత్త ప్రదేశాలను చూడటం, సంతోషకరమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడం. అయితే పర్యాటక ప్రాంతాల్లో కొందరు మోసగాళ్లు టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతుంటారు.