• Home » lifestyle

lifestyle

ఇండియాలోనే యూరప్‌ను తలపించే టూరిస్ట్ స్పాట్స్‌

ఇండియాలోనే యూరప్‌ను తలపించే టూరిస్ట్ స్పాట్స్‌

యూరప్‌ వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కానీ అధిక ఖర్చు, వీసా సమస్యల కారణంగా ఆ కల అందరికీ సాధ్యం కాదు. అయితే మన భారతదేశంలోనే యూరప్‌ను తలపించే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.

ఫ్రిజ్ లేకుండానే ఈ పండ్లు, కూరగాయలు తాజాగా ఉంటాయి

ఫ్రిజ్ లేకుండానే ఈ పండ్లు, కూరగాయలు తాజాగా ఉంటాయి

కొన్ని రకాల పండ్లు, కూరగాయలు గది ఉష్ణోగ్రతలో కూడా త్వరగా పాడవకుండా తాజాగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఫ్రిజ్ లేకుండానే ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఆ పండ్లు, కూరగాయలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచుగా ముఖం కడుక్కుంటున్నారా? చర్మానికి హానికరం.!

తరచుగా ముఖం కడుక్కుంటున్నారా? చర్మానికి హానికరం.!

వేసవిలో చెమట, జిడ్డు ఎక్కువగా ఉండటంతో చాలామంది రోజుకు పలుమార్లు ముఖం కడుక్కుంటారు. అయితే అతిగా ఫేస్‌వాష్ ఉపయోగించడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గి పలు చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చర్మ సంరక్షణలో బొప్పాయి గింజల మ్యాజిక్‌

చర్మ సంరక్షణలో బొప్పాయి గింజల మ్యాజిక్‌

బొప్పాయి గింజల్లో చర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని సహజంగా శుభ్రపరచడమే కాకుండా గ్లో పెంచడం, యవ్వనంగా కనిపించడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

సముద్రంలో సింగిల్ రైడ్.. టూరిస్టులను కట్టిపడేస్తున్న అంతర్వేది

సముద్రంలో సింగిల్ రైడ్.. టూరిస్టులను కట్టిపడేస్తున్న అంతర్వేది

దైవ దర్శనంతో పాటు సముద్రంలో అడ్వెంచర్ రైడ్ అనుభవాన్ని అందిస్తున్న అంతర్వేది బీచ్‌ ప్రస్తుతం టూరిస్టులను ఆకర్షిస్తోంది. గోదావరి-సముద్ర సంగమ ప్రాంతంలో ప్రారంభించిన జెట్‌స్కీ, ఏటీవీ రైడ్లు ఈ సమ్మర్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

వేసవిలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి

వేసవిలో అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి

వేసవిలో అరటిపండ్లు చాలా త్వరగా పండిపోయి నల్లబడిపోతాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే అరటిపండ్లను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పాల ధర గురించి బాధపడుతున్నారా? బదులుగా ఈ పోషకాహారాలు తీసుకోండి

పాల ధర గురించి బాధపడుతున్నారా? బదులుగా ఈ పోషకాహారాలు తీసుకోండి

పాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. పాలు మాత్రమే కాకుండా, కొన్ని ఇతర పోషకాహారాలు కూడా శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఉండటం కేవలం శరీర లక్షణమే కాకుండా, వ్యక్తిత్వానికి కూడా సంకేతమని కొన్ని నమ్మకాలు చెబుతున్నాయి. కాలి వేళ్లపై వెంట్రుకలు ఉండటం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

యూరిక్ యాసిడ్ తగ్గించే 5 పానీయాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే 5 పానీయాలు

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని సహజ పానీయాలు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పానీయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త ఇంటికి మారేటప్పుడు ఈ వస్తువులను తీసుకెళ్లొద్దు!

కొత్త ఇంటికి మారేటప్పుడు ఈ వస్తువులను తీసుకెళ్లొద్దు!

కొత్త ఇంట్లోకి మారడం జీవితంలో ఒక కొత్త ఆరంభంగా భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, పాత ఇంటి నుంచి కొన్ని వస్తువులను కొత్త ఇంటికి తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి