• Home » lifestyle

lifestyle

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

టీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్‌. అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ తప్పులు చేస్తే భారీ జరిమానా!

రైలు ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలి. లేదంటే జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో కఠిన చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణానికి ముందు ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిది.

ఈ రాశుల పురుషులు భార్యలను మహారాణిలా  చూసుకుంటారట..

ఈ రాశుల పురుషులు భార్యలను మహారాణిలా చూసుకుంటారట..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులకు చెందిన పురుషులు ప్రేమ, బాధ్యత, కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని చెబుతారు. ముఖ్యంగా భార్యను గౌరవిస్తూ, ఆమెకు అండగా నిలుస్తూ, రాణిలా చూసుకునే స్వభావం ఈ రాశుల పురుషుల్లో ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

శ్రావణ మాసంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

శ్రావణ మాసంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

శ్రావణ మాసం భక్తి, ఉపవాసాలతో పాటు వర్షాకాలం కూడా కావడంతో ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో జీర్ణశక్తి కొంత తగ్గుతుంది. అందుకే తేలికగా జీర్ణమయ్యే, తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వర్షాకాలంలో ఇంట్లో క్రిములు పెరగకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

వర్షాకాలంలో ఇంట్లో క్రిములు పెరగకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

వర్షాకాలంలో ఇంట్లో తేమ పెరగడంతో బ్యాక్టీరియా, బూజు, ఇతర సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్‌ వంటి ప్రదేశాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం ద్వారా ఇంటిని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.

బూడిద గుమ్మడికాయ ప్రయోజనాలు.. రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు!

బూడిద గుమ్మడికాయ ప్రయోజనాలు.. రోజూ తీసుకుంటే ఎన్నో లాభాలు!

బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు తక్కువ కేలరీలు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల బరువు నియంత్రణ, జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎడమచేతి వాటం వారి గురించి ఆసక్తికర విషయాలు ఇవే!

ఎడమచేతి వాటం వారి గురించి ఆసక్తికర విషయాలు ఇవే!

ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతితో పనులు చేసే వారి ప్రత్యేకతలు, అలవాట్లు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం..

శ్రావణ మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు? ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారణాలివే.!

శ్రావణ మాసంలో నాన్‌వెజ్ ఎందుకు తినకూడదు? ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య కారణాలివే.!

శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. అయితే దీని వెనుక కేవలం ఆధ్యాత్మిక విశ్వాసమే కాదు.. వర్షాకాలంలో ఆహారపు అలవాట్లకు సంబంధించిన ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

10 నిమిషాల్లో ఫ్రెష్‌ లుక్‌.. ఇంట్లోనే కివి ఫేషియల్‌ ఇలా చేసుకోండి

10 నిమిషాల్లో ఫ్రెష్‌ లుక్‌.. ఇంట్లోనే కివి ఫేషియల్‌ ఇలా చేసుకోండి

ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రతిసారీ పార్లర్‌కు వెళ్లడం సాధ్యం కాదు. అలాంటప్పుడు ఇంట్లోనే సులభంగా చేసుకోగల కివి ఫేషియల్‌ ఉపయోగపడవచ్చు.

పిల్లలు చేసే ఈ 5 తప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

పిల్లలు చేసే ఈ 5 తప్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

పిల్లల చిన్నచిన్న అలవాట్లను చాలామంది తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. అయితే చిన్నతనంలో ఏర్పడిన కొన్ని అలవాట్లు భవిష్యత్తులో వారి ప్రవర్తన, వ్యక్తిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి