Home » lifestyle
మీ ఇంట్లో బెడ్‌బగ్స్ ఉన్నాయా? వాటి బెడదతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, వాటిని తొలగించుకోవడానికి ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.
జుట్టు చిట్లడం లేదా విరిగిపోవడానికి పోషకాహార లోపం కారణం కావచ్చు, కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు చేసే కొన్ని తప్పులు కూడా మీ జుట్టును నిర్జీవంగా చేస్తాయని మీకు తెలుసా? అయితే, ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అలా ఈ 15 ఏళ్లలో 1,035 విభిన్న మినియన్ బొమ్మల్ని సేకరించింది. లీజల్ ఇంట్లో, ఆఫీసులో, చివరికి కారులో కూడా ఈ బొమ్మల్ని, వీటి ఆకృతుల్లో కస్టమైజ్ చేయించుకున్న ఫొటో ఫ్రేముల్ని అమర్చుకుంది.
నీటిలో మునిగి ఎవరైనా ఎంతసేపు ఉండగలరు. మహా అయితే నిమిషం లేదా రెండు నిమిషాలు. నీళ్లలో ఆక్సిజన్ లేకుండా ఎక్కువ సమయం ఉంటే కీలక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే కఠోర శిక్షణ, సాధనతో నీళ్లలో ఎక్కువ సమయం ఉండేవారు ఉన్నారు.
ఆయన మూగజీవాలు, పక్షులఫొటోలు, వీడియోలు తీసి ముచ్చటపడలేదు. వాటి ఆక్రందన, ఆవేదన విన్నాడు... చూశాడు.. చలించాడు.. రాజస్థాన్‌లోని తాల్‌చప్పర్ లోని మెట్టపొలాలు, అటవీప్రాంతాలలో జంతుజాలం దాహం తీర్చేందుకు కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడు.
కనుచూపుమేర నరమానవుడు లేడు.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మంచు కప్పేసింది. ఒళ్లు గగుర్పొడిచే భయానక పర్వత లోయలైన హిమాలయాలు.. పర్వతారోహకులు కష్టపడి ఇంకాస్త ముందుకెళితే.. అక్కడొక ఒంటరి దాబా కనిపిస్తుంది.
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టుగా... కుర్రకారుకు ఇంట్లో చేసిన రుచులు నచ్చట్లేదు. బిర్యానీలు, నూడుల్స్, పిజ్జాలు ఓల్డ్ ట్రెండ్... ఇప్పుడంతా ‘కె’ ఫుడ్. ‘కొరియన్ చికెన్’, ‘కొరియన్ ఛీజ్ బన్’... గతేడాది ఫుడ్ యాప్స్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాల్లో ఉన్నాయంటే ‘కె’ (కొరియన్) వంటకాల క్రేజ్ మనదేశంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
యూనివర్సిటీ చదువులు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే కెరీర్‌లో ఈజీగా దూసుకుపోవచ్చు. మరి అవేంటో తాజా కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఒక వ్యక్తి అందంగా కనిపించేందుకు ముఖానికి మేకప్ వేసుకుంటారు. మంచి ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తారు. అలాగే అన్నింటికంటే ముఖ్యమైనది కేశాలంకరణ. జుట్టును ఆకర్షణీయంగా మలుచుకుంటారు. అవును, మనం ఎంత రెడీ అయినా.. కేశాలంకరణ సరిగా లేకపోతే అస్సలు..
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించాడు. విజయం, వైవాహిక జీవితం, స్నేహం మొదలైన అనేక ముఖ్యమైన విషయాల గురించి ఆయన మాట్లాడారు. అదేవిధంగా..