Home » Kukatpally
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఈ విధంగా ఉన్నాయి. టమోటా 31, వంకాయ 35, బెండకాయ 45, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 31, క్యాబేజీ 23, బీన్స్ 55, క్యారెట్ 70, గోబి పువ్వు 30, దొండకాయ 35, చిక్కుడు కాయ 60, గోరు చిక్కుడు 45లకు విక్రయిస్తున్నారు.
జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడి 60 వసంతాలు పూర్తయిన సందర్భంగా నవంబరు 21, 22 తేదీల్లో వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ టి.కిషన్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల డైమండ్ జూబ్లీ లోగోను ఆవిష్కరించారు.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 31, వంకాయ 45, బెండకాయ 35, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 40, కాకరకాయ 38, బీరకాయ 35, క్యాబేజీ 28, బీన్స్ 75, క్యారెట్ 65, గోబి పువ్వు 30, దొండకాయ 35, చిక్కుడు కాయ 75, గోరు చిక్కుడు 50లకు విక్రయిస్తున్నారు.
మూసాపేట్ మెట్రో స్టేషన్(Moosapet Metro Station)లో ఈనెల 18న తనిఖీల్లో బయట పడిన 9ఎంఎం బుల్లెట్ ఎవరిది?. ఆ యువకుడి చేతికి ఎలా వచ్చింది.. అనే దానిపై మిస్టరీ వీడలేదు. దాంతో కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
జేఎన్టీయూలో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్‌చాన్స్‌లర్ కిషన్‌కుమార్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్‌చాన్స్‌లర్ సమాలోచనలు చేశారు.
నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాటా 23, వంకాయ 40, బెండకాయ 35, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 31, బీరకాయ 38, క్యాబేజీ 23, బీన్స్ 45, క్యారెట్ 45, గోబిపువ్వు 30, దొండకాయ 23, చిక్కుడు కాయ 75, గోరుచిక్కుడు 45లకు విక్రయిస్తున్నారు.
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేపీహెచ్బీలో అర్ధరాత్రి హాస్టల్ యువకులు వీరంగం సృష్టించారు. తమ ఇంటి ఎదుట ద్విచక్రవాహనాలను పార్క్ చేయొద్దన్న దంపతులపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అమలు కాని హామీలతో కాంగ్రెస్ పాలకులు ప్రజలను మోసం చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్‌రాజులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు బాకీ కార్డు బ్రోచర్స్‌ను విడుదల చేశారు.