• Home » Kukatpally

Kukatpally

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

నగరంలోని కూకట్‏పల్లోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

తగ్గిన టమాటా.. పెరిగిన పచ్చిమిర్చి

తగ్గిన టమాటా.. పెరిగిన పచ్చిమిర్చి

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రసుతం టమాట ధర తగ్గిపోగా... పచ్చిమిర్చి ధర మాత్రం కొంచెం పెరిగింది. మొత్తంగా.. రైతుబజార్‌లో ధరల వివరాలు ఎలా ఉన్నాయంటే...

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాటా రేటు బాగా తగ్గిపోయింది. అయితే.. పచ్చిమిర్చి రేటు మాత్రం కిలో రూ. 50కి విక్రయిస్తున్నారు. మొత్తంగా.. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చిమిర్చి కేజీ రూ. 50లకు విక్రయిస్తుండగా.. టమాటా ధర మాత్రం బాగా తగ్గిపోయింది. కేజీ రూ. 13నుంచి రూ. 15 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధలరే ఎలా ఉన్నాయంటే...

Vegetable prices: తగ్గిన టమాటా.. పెరిగిన కాకర..

Vegetable prices: తగ్గిన టమాటా.. పెరిగిన కాకర..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించిన టమాటా.. ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. కిలో రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...

JNTU: జేఎన్‌టీయూలో.. ప్రమోషన్లు అందని ద్రాక్షేనా..?

JNTU: జేఎన్‌టీయూలో.. ప్రమోషన్లు అందని ద్రాక్షేనా..?

నగరంలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలోగల ఆచార్యులకు పదోన్నతులు అందని ద్రాక్షగానే మరిందన్న విమర్శలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పదోన్నతులు లేకపోవడంతో వారిలో నిరాశ ఎదురవుతోంది.

Vegetable prices: పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

Vegetable prices: పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా..

నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చిమిర్చికి ధర పెరగ్గా.. టమాటాకు మాత్రం తగ్గింది. ప్రస్తుతం కొలో టమాటా రూ. 19లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...

Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

Vegetable prices: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ దాధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో రూ. 50 వరకు విక్రయించిన టమాట.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 19కి విక్రయిస్తున్నారు. అలాగే మిగిన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే..

Vegetable prices: తగ్గిన టమాటా.. పెరిగిన బెండ..

Vegetable prices: తగ్గిన టమాటా.. పెరిగిన బెండ..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో టమాటా రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించగా ప్రస్తుతం రూ. 21కి విక్రయిస్తున్నారు. అలాగే బెండకాయ 40, పచ్చిమిర్చి 40లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి