Home » KTR
అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని గండిపేట వద్ద గోల్కొండ రిసార్ట్స్‌లో బీఆర్ఎస్ వర్క్‌షాప్ నిర్వహించనుంది. అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలు, ప్రజా సమస్యలను సభలో ఎలా లేవనెత్తాలనే అంశాలపై కేటీఆర్, హరీశ్ రావు ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమేనా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. మూడో పంటకు రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు. కానీ నేటికి మూడో నెల వచ్చిన రైతు బంధు వేయలేదని రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్ములా- ఈ రేసు కేసుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ అప్రూవర్‌గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిని తన మెడలో వేస్తారా ? అంటూ తన సోదరుడు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ శ్రేణులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసు వల్ల గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ఇక కాంగ్రెస్, సీపీఐ పార్టీలు అలయన్స్‌లో ఉన్నాయని చెప్పారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది..
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందించారు. 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుస్తామని అనుకున్నామని, కానీ కొంత తగ్గిందని అన్నారు..